చోరీ చేసి, చెరువు మధ్యలో కూర్చున్న దొంగ.. ఎందుకంటే ??
హైదరాబాద్ శివారు సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ దొంగ స్థానిక పోలీసులకు ముచ్చెమటలు పట్టించాడు. ఓ ఇంటిలో దొంగతనం చేసి పారిపోయే క్రమంలో చెరువులో దూకి, మధ్యలో కూర్చుండిపోయాడు. అతని కోసం పోలీసులు రాత్రి వరకు వేచి చూశారు. అతనిని చెరువు మధ్యలో నుంచి బయటకు రప్పించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. అయినా దొంగ చెరువులోనుంచి బయటకు రాలేదు. శుక్రవారం సాయంత్రం సూరారం ప్రాంతం శివాలయం నగర్‌లోని తాళం వేసి ఉన్న ఓ ఇంట్లోకి ఓ దొంగ జొరబడి దొంగతనం చేశాడు.
హైదరాబాద్ శివారు సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ దొంగ స్థానిక పోలీసులకు ముచ్చెమటలు పట్టించాడు. ఓ ఇంటిలో దొంగతనం చేసి పారిపోయే క్రమంలో చెరువులో దూకి, మధ్యలో కూర్చుండిపోయాడు. అతని కోసం పోలీసులు రాత్రి వరకు వేచి చూశారు. అతనిని చెరువు మధ్యలో నుంచి బయటకు రప్పించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. అయినా దొంగ చెరువులోనుంచి బయటకు రాలేదు. శుక్రవారం సాయంత్రం సూరారం ప్రాంతం శివాలయం నగర్‌లోని తాళం వేసి ఉన్న ఓ ఇంట్లోకి ఓ దొంగ జొరబడి దొంగతనం చేశాడు. అతను బయటకు వెళ్లేలోపు ఇంటి యజమాని వచ్చాడు. అక్కడి నుంచి తప్పించుకునే క్రమంలో కొంతదూరంలోని చెరువులో దూకాడు. ఈదుకుంటూ వెళ్లి చెరువు మధ్యలో ఉన్న బండరాయిపై కూర్చున్నాడు. విషయం పోలీసులకు తెలియచేశాడు ఇంటి యజమాని. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దొంగను బయటకు రప్పించే ప్రయత్నాలు చేశారు. దయచేసి బయటకు రావాలని..దొంగను ఏమీ చేయం అంటూ మైక్‌లో అనౌన్స్‌మెంట్‌లు చేశారు పోలీసులు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రూ.12తో పాపం కడిగేసుకోవచ్చు !! సర్టిఫికెట్టూ తీసుకోవచ్చు !!
120 అడుగులు కటౌట్… మొదలైన మాస్ మేనియా
భాగ్యనగరంలో దిమ్మతిరిగే రెస్పాన్స్.. దటీజ్ షారుఖ్ ఖాన్..
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు

