రెండో పెళ్లి చేసుకుంటారా ?? సామ్ దిమ్మతిరిగే రియాక్షన్
దక్షిణాది స్టార్ హీరోయిన్ సమంత విడాకుల టాపిక్ మళ్లీ తెరపైకి వచ్చింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే సమంత తాజాగా ఇన్‌స్టా గ్రామ్‌లో అభిమానులతో ముచ్చటించారు. వారు అడిగిన పలు ప్రశ్నలకు తనదైన రీతిలో సమాధానం ఇచ్చి వార్తల్లో నిలిచారు. వీకెండ్ సందర్భంగా ‘ఆస్క్ మీ’ సెషన్‌లో సమంతను ఓ అభిమాని ‘మీరు రెండో పెళ్లి ఎందుకు చేసుకోకూదు?’ అంటూ ప్రశ్నించాడు. దీనికి సామ్ షాకింగ్ ఆన్సర్ ఇచ్చారు.
దక్షిణాది స్టార్ హీరోయిన్ సమంత విడాకుల టాపిక్ మళ్లీ తెరపైకి వచ్చింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే సమంత తాజాగా ఇన్‌స్టా గ్రామ్‌లో అభిమానులతో ముచ్చటించారు. వారు అడిగిన పలు ప్రశ్నలకు తనదైన రీతిలో సమాధానం ఇచ్చి వార్తల్లో నిలిచారు. వీకెండ్ సందర్భంగా ‘ఆస్క్ మీ’ సెషన్‌లో సమంతను ఓ అభిమాని ‘మీరు రెండో పెళ్లి ఎందుకు చేసుకోకూదు?’ అంటూ ప్రశ్నించాడు. దీనికి సామ్ షాకింగ్ ఆన్సర్ ఇచ్చారు. ఇంతకీ సామ్ ఏం ఆన్సర్ ఇచ్చారంటే…! ‘కీ డివోర్స్ స్టాటిస్టిక్స్’ పేరిట సమంత ఓ ఫోటోను షేర్ చేశారు. ఇక సామ్ షేర్ చేసిన ఇమేజ్‌లో 2023లో మొదటి పెళ్లి విడాకులు 50 శాతంగా ఉంది. రెండో, మూడోసారి పెళ్లిళ్ల విడాకులు 67 శాతం, 73 శాతంగా ఉంది. స్త్రీ, పురుషుల విషయంలోనూ ఈ రేటింగ్ ఇలానే ఉంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రైతుబిడ్డ Vs అమర్‌దీప్.. ఫ్యాన్స్ రచ్చపై పోలీసులు సీరియస్
Harish Rao: రైతుబిడ్డను చూస్తుంటే గర్వంగా ఉంది.
Pallavi Prashanth: యావర్ కారణంగా నష్టపోయిన పల్లవి ప్రశాంత్..
అది బస్సా లేక విమానమా? కేరళ ఆర్టీసీ లగ్జరీ ప్రయాణం!
దుబాయ్‌లో సింగిల్ రూమ్ అద్దె ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు!
అయ్యో.. అక్కడ సముద్రం ఎండిపోయిందా!
పిందె నుంచి కాయ వరకూ.. కొబ్బరికాయ తయారీలో ఆసక్తికరమైన దశలు
క్లాస్ రూంలో పాఠాలు చెబుతున్న టీచర్ అంతలోనే
బైకులోనుంచి వింత శబ్దాలు..దెబ్బకు బైకు వదిలి వ్యక్తి పరుగులు
ఏసీ కోచ్‌లో అనుమానాస్పదంగా మహిళ లగేజ్.. ఓపెన్ చేయగా చేయగా

