Harish Rao: రైతుబిడ్డను చూస్తుంటే గర్వంగా ఉంది.
బిగ్ బాస్ సీజన్ 7 విజేత పల్లవి ప్రశాంత్ కు మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు శుభాకాంక్షలు తెలిపారు. సిద్ధిపేటకు చెందిన రైతు బిడ్డ బిగ్ బాస్ 7 విజేతగా నిలువడం చాలా గర్వంగా ఉందని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. అంతేకాదు పల్లవి ప్రశాంత్.. ఈ పేరు రైతుకు ఇంటి పేరుగా మారిందని ప్రశంసలు గుప్పించారు. పొలం నుంచి బిగ్ బాస్ హౌస్ వరకు అతని ప్రయాణం ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిందన్నారు.
బిగ్ బాస్ సీజన్ 7 విజేత పల్లవి ప్రశాంత్ కు మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు శుభాకాంక్షలు తెలిపారు. సిద్ధిపేటకు చెందిన రైతు బిడ్డ బిగ్ బాస్ 7 విజేతగా నిలువడం చాలా గర్వంగా ఉందని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. అంతేకాదు పల్లవి ప్రశాంత్.. ఈ పేరు రైతుకు ఇంటి పేరుగా మారిందని ప్రశంసలు గుప్పించారు. పొలం నుంచి బిగ్ బాస్ హౌస్ వరకు అతని ప్రయాణం ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిందన్నారు. అయితే హరీష్ రావ్… పల్లవి ప్రశాంత్ గురించి ట్వీట్ చేయడం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది. పల్లవి ప్రశాంత్ ని మరోసారి నెట్టింట ట్రెండ్ అయ్యేలా చేస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Pallavi Prashanth: యావర్ కారణంగా నష్టపోయిన పల్లవి ప్రశాంత్..
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా

