Pallavi Prashanth: యావర్ కారణంగా నష్టపోయిన పల్లవి ప్రశాంత్..
ల్లవి ప్రశాంత్.. బిగ్ బాస్ సీజన్ 7 విజేత.. గతంలో సోషల్ మీడియాలో వీడియోలు చేస్తుంటే.. బిగ్ బాస్‌కి పంపిచాలని కోరుకుంటుంటే.. అతణ్ని పిచ్చోడు అన్నారు. కానీ దాన్ని ఏమాత్రం పట్టించుకోని ప్రశాంత్... అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాడు. బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లడమే కాదు.. విజేతగా నిలిచాడు. ‘ఉల్టా-పుల్టా’ అంటూ సెప్టెంబరు 3న ప్రారంభమైన బిగ్‌బాస్ సీజన్-7 మొత్తం 105 రోజుల పాటు సాగింది. మొత్తం వైల్డ్ కార్డు ఎంట్రీలతో కలిసి 19 మంది కంటెస్టెంట్స్ లోనికి వెళ్లారు.
పల్లవి ప్రశాంత్.. బిగ్ బాస్ సీజన్ 7 విజేత.. గతంలో సోషల్ మీడియాలో వీడియోలు చేస్తుంటే.. బిగ్ బాస్‌కి పంపిచాలని కోరుకుంటుంటే.. అతణ్ని పిచ్చోడు అన్నారు. కానీ దాన్ని ఏమాత్రం పట్టించుకోని ప్రశాంత్… అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాడు. బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లడమే కాదు.. విజేతగా నిలిచాడు. ‘ఉల్టా-పుల్టా’ అంటూ సెప్టెంబరు 3న ప్రారంభమైన బిగ్‌బాస్ సీజన్-7 మొత్తం 105 రోజుల పాటు సాగింది. మొత్తం వైల్డ్ కార్డు ఎంట్రీలతో కలిసి 19 మంది కంటెస్టెంట్స్ లోనికి వెళ్లారు. అన్ని అడ్డంకులు చేధించుకుంటూ.. టాస్కుల్లో అసమాన ప్రదర్శన కనబరుస్తూ విజేతగా అవతరించాడు పల్లవి ప్రశాంత్. విన్నర్‌గా నిలిచిన ప్రశాంత్‌కు 35లక్షల డబ్బుతో పాటు, వితారా బ్రెజా కారు, 15లక్షల విలువైన డైమండ్ జ్యూయలరీ కూడా దక్కింది. అయితే ప్రైజ్ మనీగా వచ్చిన డబ్బుకు చాలావరకు ట్యాక్స్ కట్టవుతుంది. 15 లక్షల్లో 60 శాతం మాత్రమే అతడికి దక్కే అవకాశం ఉంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చిట్టి రోబోను నిజంగా చూపించే ‘బయో కంప్యూటర్’
పావురాలే కదా తక్కువగా తీసిపారేయకండి !! పరిశోధకులు మరింత లోతుగా అధ్యయనం
తండ్రి కోసం వెక్కివెక్కి ఏడ్చిన చిన్నారి అయ్యప్ప
స్విగ్గీ యూజర్‌కు బంపర్ ఆఫర్.. ఒకే ఆర్డర్ ఆరుసార్లు డెలివరీ
పనిమనిషి నుంచి ఎమ్మెల్యేగా.. 12 వేలకు పైగా ఓట్ల తేడాతో విక్టరీ
చైన్ స్నాచర్‌ను ఛేజ్ చేసి పట్టుకున్న ఆటోడ్రైవర్..
పట్టాలు దాటుతుండగా దూసుకొచ్చిన రైలు..! రెప్పపాటులో..
అరగుండు, చెప్పుల దండతో.. యువకుడి ఊరేగింపు.. కారణం ఇదే!
మెట్ గాలాలో ఇషా అంబానీ రాయల్ లుక్.. వజ్రాల బ్లౌజ్‌తో మెరిసిపోతూ..
ఆహా.. మండుటెండలో వానరాల జలకాలాటలు.. చూడాల్సిందే
తామర ఆకులనే ఫేస్ మాస్క్‌లుగా..! వేసవిలో వైరల్ ట్రెండ్

