Covid-19: కేరళలో కోవిడ్ కలకలం | ఆసియాలో పెరుగుతున్న కేసులు
కేరళలో కొత్తగా సుమారు 1144 కోవిడ్ కేసులు. దేశ వ్యాప్తంగా డిసెంబర్ 15 ఉదయం 8 గంటల వరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అందించిన లెక్కల ప్రకారం కొత్తగా నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 1296, అంటే సుమారు 90 శాతానికిపైగా కేసులు కేరళలోనే, డిసెంబర్ 14తో పోల్చితే డిసెంబర్ 15 నాటికి కేరళలో మరో 105 కేసులు పెరిగాయి. ఆ తర్వాత కర్నాటకలో 50 కేసులు తమిళనాడులో 36 కేసులు, దేశ వ్యాప్తంగా ఒక్క రోజులోనే 200 కేసులు పెరిగాయి,
కేరళలో కొత్తగా సుమారు 1144 కోవిడ్ కేసులు. దేశ వ్యాప్తంగా డిసెంబర్ 15 ఉదయం 8 గంటల వరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అందించిన లెక్కల ప్రకారం కొత్తగా నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 1296, అంటే సుమారు 90 శాతానికిపైగా కేసులు కేరళలోనే, డిసెంబర్ 14తో పోల్చితే డిసెంబర్ 15 నాటికి కేరళలో మరో 105 కేసులు పెరిగాయి. ఆ తర్వాత కర్నాటకలో 50 కేసులు తమిళనాడులో 36 కేసులు, దేశ వ్యాప్తంగా ఒక్క రోజులోనే 200 కేసులు పెరిగాయి, అటు ప్రపంచ వ్యాప్తంగా చూస్తే, సింగపూర్లో శరవేగంగా పెరుగుతున్నాయి కోవిడ్ కేసులు, ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య కూడా పెరుగుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పెళ్లైన మరుక్షణం రెచ్చిపోయిన నవదంపతులు.. ఏం చేశారంటే ??
ఆర్డర్ చేయని ఫుడ్‌కూ బిల్లు వేసిన IRCTC
గ్యాస్ స్టేషన్ల నిర్మాణానికి ముందుకొచ్చిన అమెరికన్ స్టార్టప్
వైరల్ వీడియోలు
Latest Videos