పెళ్లైన మరుక్షణం రెచ్చిపోయిన నవదంపతులు.. ఏం చేశారంటే ??
సోషల్ మీడియాలో పెళ్లిళ్లకు సంబంధించిన తరచూ వైరల్ అవుతూ ఉంటాయి. పెళ్లి వీడియోలంటేనే ఆసక్తికరంగా ఉంటాయి. ఇక పెళ్లిలో జరిగే వింతలు విశేషాలకు కొదవే ఉండదు. తాజాగా ఓ పెళ్లిలో వధూవరులు రెచ్చి పోయి డాన్స్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వారి సంబరం, స్పీడు చూసి పెళ్లికి వచ్చిన అతిథులు, స్నేహితులు నోరెళ్లబెట్టారు. నిజానికి వివాహం అనేది ప్రతి వ్యక్తి జీవితంలోనూ ఎంతో అపూర్వమైన ఘట్టం.
సోషల్ మీడియాలో పెళ్లిళ్లకు సంబంధించిన తరచూ వైరల్ అవుతూ ఉంటాయి. పెళ్లి వీడియోలంటేనే ఆసక్తికరంగా ఉంటాయి. ఇక పెళ్లిలో జరిగే వింతలు విశేషాలకు కొదవే ఉండదు. తాజాగా ఓ పెళ్లిలో వధూవరులు రెచ్చి పోయి డాన్స్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వారి సంబరం, స్పీడు చూసి పెళ్లికి వచ్చిన అతిథులు, స్నేహితులు నోరెళ్లబెట్టారు. నిజానికి వివాహం అనేది ప్రతి వ్యక్తి జీవితంలోనూ ఎంతో అపూర్వమైన ఘట్టం. రెండు జీవితాలు ముడిపడే అద్భుత క్రతువు. అందుకే ప్రతి ఒక్కరూ తమ వివాహం కలకాలం గుర్తుండిపోవాలనుకుంటారు. అందుకు తగ్గట్టుగానే అనేక ఏర్పాట్లు చేసుకుంటారు. ఇటీవల వివాహ వేడుకలో సాంస్కృతి కార్యక్రమాలు కూడా చోటుచేసుకుంటున్నాయి. వీటిలో వధూవరులు సైతం పాల్గొంటున్నారు. డాన్సులతో అదరగొడుతున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో కూడా వధూవరులు కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్న ఆనందంలో.. పెళ్లి కాగానే రెచ్చిపోయి చిందులేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆర్డర్ చేయని ఫుడ్‌కూ బిల్లు వేసిన IRCTC
గ్యాస్ స్టేషన్ల నిర్మాణానికి ముందుకొచ్చిన అమెరికన్ స్టార్టప్
ఎందుకంత త్వరగా వెళ్లిపోయావమ్మా !! కూతురిని తల్చుకొని
Manchu Lakshmi: మంచు లక్ష్మీ పార్టీలో రామ్ చరణ్ వీడియో…
Deepika Padukone: తిరుమలలో దీపిక దారుణ కామెంట్స్ !!
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా

