Deepika Padukone: తిరుమలలో దీపిక దారుణ కామెంట్స్ !!
సినిమా అనేది ఓ ప్రొఫెషన్..! ఓ కథ కోరుకున్నట్టు హీరోయిన్లు చేస్తుంటారు... అది వారి వృత్తిపై వారికున్న పాషన్. అందుకోసం ఎక్స్‌పోజింగ్ చేస్తారు. గ్లామర్‌గా కనిపిస్తారు. అలా అని సినిమా బయట కూడా అలా ఉండరుగా...! అందరిలానే ఉంటారుగా..! కానీ దీన్ని పట్టించుకోని కొంత మంది.. హీరోయిన్ దీపికా పదుకొనేను విమర్శిస్తున్నారు. దైవ దర్శనానికి తిరుమలకు వచ్చిన వీడియోను కూడా ట్రోల్ చేస్తున్నారు. వెకిలి కామెంట్స్ చేస్తున్నారు.
సినిమా అనేది ఓ ప్రొఫెషన్..! ఓ కథ కోరుకున్నట్టు హీరోయిన్లు చేస్తుంటారు… అది వారి వృత్తిపై వారికున్న పాషన్. అందుకోసం ఎక్స్‌పోజింగ్ చేస్తారు. గ్లామర్‌గా కనిపిస్తారు. అలా అని సినిమా బయట కూడా అలా ఉండరుగా…! అందరిలానే ఉంటారుగా..! కానీ దీన్ని పట్టించుకోని కొంత మంది.. హీరోయిన్ దీపికా పదుకొనేను విమర్శిస్తున్నారు. దైవ దర్శనానికి తిరుమలకు వచ్చిన వీడియోను కూడా ట్రోల్ చేస్తున్నారు. వెకిలి కామెంట్స్ చేస్తున్నారు. బాలీవుడ్‌లో వన్ ఆఫ్ ది స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న దీపిక.. సినిమాల్లో కూడా తన గ్లామర్ షోతో హాట్ టాపిక్ అవుతున్నారు. పఠాన్ సినిమాలో కాస్త హద్దలు దాటి విమర్శల పాలయ్యారు. ఆ వివాదం కాస్త సద్దుమనిగిందో లేదో… హృతిక్ ఫైటర్ సినిమా ట్రైలర్‌లోనూ అంతే గ్లామర్ డోస్‌తో.. తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌కు కనువిందు చేశారు. మరో సారి ట్రోలర్స్‌కు ఎయిమ్ అయ్యారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అమ్మాయిపై అత్యాచారం.. అరెస్ట్ అయిన యూట్యూబర్
Ramajogayya Sastry: కుక్కల చేతుల్లో సోషల్ మీడియా.. రామజోగయ్య సీరియస్
Allu Arjun: ఒకటి కాదు, రెండు కాదు.. రూ.10 కోట్లు వదులుకున్నాడు.. దటీజ్ బన్నీ
Unstoppable With NBK: స్టేజ్‌ను దడదడలాడించిన బాలయ్య
Shah Rukh Khan: షిరిడీ లో షారుఖ్.. ఎగబడిన ఫ్యాన్స్
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

