Unstoppable With NBK: స్టేజ్‌ను దడదడలాడించిన బాలయ్య
నందమూరి బాలకృష్ణ యాంకర్‌గా మారిన షో అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే. ఈషోలో హోస్టింగ్ అదరగొట్టేశారు బాలయ్య. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం ఆహాలో స్ట్రీమింగ్ అయిన ఈ షో సూపర్ హిట్ అయ్యింది. ఇన్నాళ్లు మాస్ యాక్షన్ హీరోగా మెప్పించిన బాలయ్య.. ఈ షోలో తనదైన కామెడీ టైమింగ్.. పంచులతో కడుపుబ్బా నవ్వించారు బాలయ్య. ఈ షోకు టాలీవుడ్ స్టార్ హీరోస్ సైతం అతిథులుగా వచ్చి సందడి చేశారు. ఇప్పటివరకు రెండు సీజన్స్ కంప్లీట్ చేసుకున్న ఈ షో.
నందమూరి బాలకృష్ణ యాంకర్‌గా మారిన షో అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే. ఈషోలో హోస్టింగ్ అదరగొట్టేశారు బాలయ్య. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం ఆహాలో స్ట్రీమింగ్ అయిన ఈ షో సూపర్ హిట్ అయ్యింది. ఇన్నాళ్లు మాస్ యాక్షన్ హీరోగా మెప్పించిన బాలయ్య.. ఈ షోలో తనదైన కామెడీ టైమింగ్.. పంచులతో కడుపుబ్బా నవ్వించారు బాలయ్య. ఈ షోకు టాలీవుడ్ స్టార్ హీరోస్ సైతం అతిథులుగా వచ్చి సందడి చేశారు. ఇప్పటివరకు రెండు సీజన్స్ కంప్లీట్ చేసుకున్న ఈ షో.. ఇప్పుడు లిమిటెడ్ ఎడిషన్ స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే’లో మూడవ ఎపిసోడ్‌కి సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేశారు నిర్వాహకులు. స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్, సుహాసిని మణిరత్నం, శ్రియా శరన్, జయంత్ సి.పరాన్జీ మూడవ ఎపిసోడ్ అతిథులుగా వచ్చారు. ఈ నలుగురిలో ముగ్గురితో కలిసి బాలకృష్ణ పనిచేశారు. బాలకృష్ణ, సుహాసిని జంటగా అనేక సినిమాల్లో నటించారు.అలాగే బాలయ్య, శ్రియా కలిసి ఏకంగా మూడు సినిమాల్లో జోడి కట్టారు. ఇక జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో బాలయ్య రెండు సినిమాలు చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Shah Rukh Khan: షిరిడీ లో షారుఖ్.. ఎగబడిన ఫ్యాన్స్
Vijayakanth: చేతులు కూడా కదపలేని స్థితిలో విజయ్ కాంత్.. ఏడుస్తున్న ఫ్యాన్స్
దారుణం !! మరో డీప్ ఫేక్ వీడియో రష్మికకే ఎందుకు ఇలా జరుగుతోంది ??
అది బస్సా లేక విమానమా? కేరళ ఆర్టీసీ లగ్జరీ ప్రయాణం!
దుబాయ్‌లో సింగిల్ రూమ్ అద్దె ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు!
అయ్యో.. అక్కడ సముద్రం ఎండిపోయిందా!
పిందె నుంచి కాయ వరకూ.. కొబ్బరికాయ తయారీలో ఆసక్తికరమైన దశలు
క్లాస్ రూంలో పాఠాలు చెబుతున్న టీచర్ అంతలోనే
బైకులోనుంచి వింత శబ్దాలు..దెబ్బకు బైకు వదిలి వ్యక్తి పరుగులు
ఏసీ కోచ్‌లో అనుమానాస్పదంగా మహిళ లగేజ్.. ఓపెన్ చేయగా చేయగా

