Shah Rukh Khan: షిరిడీ లో షారుఖ్.. ఎగబడిన ఫ్యాన్స్
బాలీవుడ్ కింగ్ షారుక్ ఖాన్ ఆధ్యాత్మిక పర్యటన చేపట్టినట్లున్నాడు. ఇటీవల వైష్ణోదేవిని దర్శించుకుని పూజలు చేసిన షారుఖ్ ఖాన్ ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో చెక్కర్లు కొట్టాయి. ఇక తాజాగా షారుఖ్ ఖాన్ తన కూతురు తో కలిసి షిర్డీలో పర్యటించారు. తన కుమార్తె సుహానాతో కలిసి షారుఖ్ ఖాన్ షిర్డీ సాయిబాబాకు పూజలను చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. వీడియోలో తన కుమార్తెతో ఉన్న షారుఖ్ కనిపిస్తున్నాడు.
బాలీవుడ్ కింగ్ షారుక్ ఖాన్ ఆధ్యాత్మిక పర్యటన చేపట్టినట్లున్నాడు. ఇటీవల వైష్ణోదేవిని దర్శించుకుని పూజలు చేసిన షారుఖ్ ఖాన్ ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో చెక్కర్లు కొట్టాయి. ఇక తాజాగా షారుఖ్ ఖాన్ తన కూతురు తో కలిసి షిర్డీలో పర్యటించారు. తన కుమార్తె సుహానాతో కలిసి షారుఖ్ ఖాన్ షిర్డీ సాయిబాబాకు పూజలను చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. వీడియోలో తన కుమార్తెతో ఉన్న షారుఖ్ కనిపిస్తున్నాడు. మహారాష్ట్రలోని షిర్డీలోని షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించి పూజలు చేసిన తిరిగి వస్తున్నట్లు ఉన్న ఈ వీడియోలో షారుక్ ఖాన్ టోపీ ధరించి ముఖాన్ని కప్పుకుని కనిపించాడు. జీన్స్ , తెలుపు టీ-షర్ట్ వేసుకున్నాడు. సుహానా సల్వార్ సూట్‌లో కనిపించింది. ఒక్కసారిగా షారుఖ్ ఖాన్ ను చూసి అభిమానులు ఎగబడ్డారు. అంతేకాదు ఫోటోల కోసం పోటీపడ్డారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Vijayakanth: చేతులు కూడా కదపలేని స్థితిలో విజయ్ కాంత్.. ఏడుస్తున్న ఫ్యాన్స్
దారుణం !! మరో డీప్ ఫేక్ వీడియో రష్మికకే ఎందుకు ఇలా జరుగుతోంది ??
రన్నింగ్ ట్రైన్లో చిరుత హల్చల్.. ఇందులో నిజమెంత ??
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?
ఉత్తరాది విలవిల.. చలి తీవ్రతకు బాడీ గడ్డ కట్టుకుపోయింది వీడియో
డిసెంబర్ 31 డెడ్లైన్.. మీ పాన్కార్డు ఏమవుతుందో తెలుసా?
హైదరాబాద్లో సైనిక విమానాల తయారీ? వీడియో
కళ్లజోడుకు ఏఐ టెక్నాలజీ ఇక.. అంధులూ పేపర్, మొబైల్ చూడొచ్చు వీడియో
పెళ్లయిన వారంరోజులకే నవ దంపతుల ఆత్మహత్య..కారణం ఇదే వీడియో

