Vijayakanth: చేతులు కూడా కదపలేని స్థితిలో విజయ్ కాంత్.. ఏడుస్తున్న ఫ్యాన్స్
విజయ్ కాంత్ ఆరోగ్యంపై గత కొన్ని రోజులుగా వదంతులు వస్తున్నాయి. ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నప్పుడే రకరకాల కథనాలు, వార్తలు ప్రసారమయ్యాయి. వీటిని చూసి విజయ కాంత్ కుటుంబ సభ్యులు, అభిమానులు తల్లడిల్లిపోయారు. అయితే అవన్నీ వట్టి పుకార్లేనని కెప్టెన్ సతీమణి ప్రేమలతా విజయ్ కాంత్ కొట్టి పారేశారు. ఆయన క్షేమంగా ఉన్నారని కొన్ని ఫొటోలు షేర్ చేసుకోవడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
విజయ్ కాంత్ ఆరోగ్యంపై గత కొన్ని రోజులుగా వదంతులు వస్తున్నాయి. ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నప్పుడే రకరకాల కథనాలు, వార్తలు ప్రసారమయ్యాయి. వీటిని చూసి విజయ కాంత్ కుటుంబ సభ్యులు, అభిమానులు తల్లడిల్లిపోయారు. అయితే అవన్నీ వట్టి పుకార్లేనని కెప్టెన్ సతీమణి ప్రేమలతా విజయ్ కాంత్ కొట్టి పారేశారు. ఆయన క్షేమంగా ఉన్నారని కొన్ని ఫొటోలు షేర్ చేసుకోవడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అలాగే డీఎండీకే అధినేత ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని సతీమణి ప్రకటన విడుదల చేయడంతో ఫ్యాన్స్, పార్టీ కార్యకర్తలు ఫుల్ ఖుషి అయ్యారు. ఈ నేపథ్యంలో చాలా రోజుల తర్వాత బయటకు వచ్చారు విజయ కాంత్. డీఎండీకే పార్టీ జనరల్ కమిటీ సమావేశంలో కెప్టెన్ పాల్గొన్నారు. అయితే అక్కడ విజయ్ కాంత్ ను చూసి అభిమానులు డీఎండీకే కార్యకర్తలు షాక్ అయ్యారు. కెప్టెన్ ఆరోగ్య పరిస్థితిని చాలా మంది కన్నీళ్లు పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దారుణం !! మరో డీప్ ఫేక్ వీడియో రష్మికకే ఎందుకు ఇలా జరుగుతోంది ??
అది బస్సా లేక విమానమా? కేరళ ఆర్టీసీ లగ్జరీ ప్రయాణం!
దుబాయ్‌లో సింగిల్ రూమ్ అద్దె ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు!
అయ్యో.. అక్కడ సముద్రం ఎండిపోయిందా!
పిందె నుంచి కాయ వరకూ.. కొబ్బరికాయ తయారీలో ఆసక్తికరమైన దశలు
క్లాస్ రూంలో పాఠాలు చెబుతున్న టీచర్ అంతలోనే
బైకులోనుంచి వింత శబ్దాలు..దెబ్బకు బైకు వదిలి వ్యక్తి పరుగులు
ఏసీ కోచ్‌లో అనుమానాస్పదంగా మహిళ లగేజ్.. ఓపెన్ చేయగా చేయగా

