దారుణం !! మరో డీప్ ఫేక్ వీడియో రష్మికకే ఎందుకు ఇలా జరుగుతోంది ??

ప్రస్తుతం రష్మిక మందన్నకు క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రణ్‌బీర్‌ కపూర్‌తో కలిసి ఆమె నటించిన యానిమల్‌ సినిమా సూపర్‌ హిట్‌ అయింది. ఈ మూవీ విడుదలై రెండు వారాలు గడుస్తున్నాచాలా చోట్ల మంచి వసూళ్లు రాబడుతోంది. మూడో వారాంతంలో మరింతగా కలెక్షన్లు పెరిగే అవకాశం ఉందంటున్నారు ట్రేడ్‌ నిపుణులు. అయితే యానిమల్ సినిమా విజయానందంలో ఉన్న రష్మికకు మరోసారి షాకిచ్చారు దుండగులు.

దారుణం !! మరో డీప్ ఫేక్ వీడియో రష్మికకే ఎందుకు ఇలా జరుగుతోంది ??

|

Updated on: Dec 16, 2023 | 9:45 AM

ప్రస్తుతం రష్మిక మందన్నకు క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రణ్‌బీర్‌ కపూర్‌తో కలిసి ఆమె నటించిన యానిమల్‌ సినిమా సూపర్‌ హిట్‌ అయింది. ఈ మూవీ విడుదలై రెండు వారాలు గడుస్తున్నాచాలా చోట్ల మంచి వసూళ్లు రాబడుతోంది. మూడో వారాంతంలో మరింతగా కలెక్షన్లు పెరిగే అవకాశం ఉందంటున్నారు ట్రేడ్‌ నిపుణులు. అయితే యానిమల్ సినిమా విజయానందంలో ఉన్న రష్మికకు మరోసారి షాకిచ్చారు దుండగులు. మరోసారి ఆమె డీప్‌ ఫేక్‌ వీడియోని నెట్టింట రిలీజ్‌ చేశారు. గతంలో వీడియో లాగానే ఇందులోనూ లిఫ్ట్‌లోక వస్తోన్న ఒకరి ఫేస్‌ను మార్ఫింగ్‌ చేసి ఈ డీప్‌ ఫేక్‌ వీడియోను క్రియేట్‌ చేశారు. ఇప్పుడీ వీడియో నెట్టింట దుమారం రేపుతోంది. ఇందులోనూ సేమ్‌ అదే మాదిరిగా ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్ ద్వారా ఆమె ఫేస్‌ని మార్ఫింగ్‌ చేశారు. ఇక ఇది చూసిన అభిమానులు షాక్ అవుతున్నారు. రష్మిక కే ఎందుకు ఇలా చేస్తున్నారని అంటున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. దీనిపై ఇప్పటివరకు రష్మిక కానీ ఆమె టీమ్‌ కానీ స్పందించలేదు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇకపై ఎవరినీ గాడిద అని అనకండి.. ఎందుకంటే ??

Mahalakshmi Ravinder: ఆయన తగ్గలేడు.. నేనే లావెక్కుతా

70 ఏనుగులు ఒకే సారి దాడి చేస్తే !! హైఅలర్ట్ ప్రకటించిన కర్నాటక పోలీసులు

స్టీరింగ్‌ కూడా అందని ఈ చిన్నోడు కారును ఎలా నడిపాడో చూడండి..

ఆహార కల్తీలో హైదరాబాద్‌‌ టాప్ !! 84 శాతం కేసులు హైదరాబాద్‌‌లోనే నమోదు

Follow us
Latest Articles
ఆ స్టార్ హీరో సినిమాలో ప్రభాస్ గెస్ట్ రోల్ చేశాడా..? అప్పుడే..
ఆ స్టార్ హీరో సినిమాలో ప్రభాస్ గెస్ట్ రోల్ చేశాడా..? అప్పుడే..
శత్రువులను ఓడించడానికి చాణక్యుడి చెప్పిన విషయాలు పాటించి చూడండి..
శత్రువులను ఓడించడానికి చాణక్యుడి చెప్పిన విషయాలు పాటించి చూడండి..
తలపొగరోడు అందించిన క్యాచ్.. మిస్ చేసిన పంత్.. రోహిత్ కోపం చూశారా?
తలపొగరోడు అందించిన క్యాచ్.. మిస్ చేసిన పంత్.. రోహిత్ కోపం చూశారా?
ఎమ్మెల్యేలు, నేతలు చేజారకుండా బీఆర్ఎస్ పక్కా ఫ్లాన్..!
ఎమ్మెల్యేలు, నేతలు చేజారకుండా బీఆర్ఎస్ పక్కా ఫ్లాన్..!
బీర్‌ తాగితే కొలెస్ట్రాల్ మైనంలా కరిగిపోతుందట..!
బీర్‌ తాగితే కొలెస్ట్రాల్ మైనంలా కరిగిపోతుందట..!
కాంగ్రెస్ - బీఆర్ఎస్ నేతల చిచ్చు రాజేసిన బూడిద..!
కాంగ్రెస్ - బీఆర్ఎస్ నేతల చిచ్చు రాజేసిన బూడిద..!
బంగ్లాపై థ్రిల్లింగ్ విక్టరీ.. సెమీస్ చేరిన ఆఫ్గాన్..
బంగ్లాపై థ్రిల్లింగ్ విక్టరీ.. సెమీస్ చేరిన ఆఫ్గాన్..
రాజస్థాన్‌లో జలపాతాలు.. వర్షాకాలంలో వీటి అందాలు కనులకు విందు
రాజస్థాన్‌లో జలపాతాలు.. వర్షాకాలంలో వీటి అందాలు కనులకు విందు
ఏంటీ.. ఈ అమ్మాయి జై బోలే తెలంగాణ మూవీ హీరోయినా..? గుర్తుపట్టలేం బ
ఏంటీ.. ఈ అమ్మాయి జై బోలే తెలంగాణ మూవీ హీరోయినా..? గుర్తుపట్టలేం బ
నీళ్లలో ఈదుతూ నదిని దాటుతున్న ఏనుగుల గుంపు.. అద్భుతమైన దృశ్యం
నీళ్లలో ఈదుతూ నదిని దాటుతున్న ఏనుగుల గుంపు.. అద్భుతమైన దృశ్యం