Mahalakshmi Ravinder: ఆయన తగ్గలేడు.. నేనే లావెక్కుతా

తమిళ నిర్మాత, లిబ్రా ప్రొడక్షన్స్ అధినేత రవీందర్ చంద్రశేఖరన్, నటి మహాలక్ష్మి వివాహం తర్వాత చాలా మంది నుంచి ట్రోల్స్‌ ఎదుర్కొన్నారు. చాలా రహస్యంగా పెళ్లి చేసుకున్న వారిద్దరి పెళ్లి ఫోటోలు బయటకు రావడంతో భారీగా వైరల్‌ అయ్యాయి. వివాహం తర్వాత రవీందర్‌ చాలా అవహేళనలకు గురయ్యాడు. దీనికి ప్రధాన కారణం ఆయన మితిమీరిన బరువు ఉండటమే.. మహాలక్ష్మి మాత్రం నాజూగ్గా ఉంటుంది. దీంతో డబ్బు కోసమే రవీందర్‌ను మహాలక్ష్మి పెళ్లి చేసుకుందంటూ ఆమెను నెటిజన్లు ట్రోల్‌ చేశారు.

Mahalakshmi Ravinder: ఆయన తగ్గలేడు.. నేనే లావెక్కుతా

|

Updated on: Dec 15, 2023 | 10:04 PM

తమిళ నిర్మాత, లిబ్రా ప్రొడక్షన్స్ అధినేత రవీందర్ చంద్రశేఖరన్, నటి మహాలక్ష్మి వివాహం తర్వాత చాలా మంది నుంచి ట్రోల్స్‌ ఎదుర్కొన్నారు. చాలా రహస్యంగా పెళ్లి చేసుకున్న వారిద్దరి పెళ్లి ఫోటోలు బయటకు రావడంతో భారీగా వైరల్‌ అయ్యాయి. వివాహం తర్వాత రవీందర్‌ చాలా అవహేళనలకు గురయ్యాడు. దీనికి ప్రధాన కారణం ఆయన మితిమీరిన బరువు ఉండటమే.. మహాలక్ష్మి మాత్రం నాజూగ్గా ఉంటుంది. దీంతో డబ్బు కోసమే రవీందర్‌ను మహాలక్ష్మి పెళ్లి చేసుకుందంటూ ఆమెను నెటిజన్లు ట్రోల్‌ చేశారు. ఇలా ఎన్నో సమస్యలను ఎదుర్కొన్న ఈ జంట మాత్రం లైఫ్‌ను హ్యాపీగా లీడ్‌ చేస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మహాలక్ష్మి తన వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌గా చెప్పారు. తనను ఎక్కువగా బాధపెట్టిన విషయం గురించి బహిరంగంగా మాట్లాడారు. తమ పెళ్లి సందర్భంగా చాలా మంది ట్రోల్స్‌ చేశారని, కానీ వాటన్నింటినీ తాము పట్టించుకోలదన్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

70 ఏనుగులు ఒకే సారి దాడి చేస్తే !! హైఅలర్ట్ ప్రకటించిన కర్నాటక పోలీసులు

స్టీరింగ్‌ కూడా అందని ఈ చిన్నోడు కారును ఎలా నడిపాడో చూడండి..

ఆహార కల్తీలో హైదరాబాద్‌‌ టాప్ !! 84 శాతం కేసులు హైదరాబాద్‌‌లోనే నమోదు

ఏడాది జైలు శిక్ష అనుభవించి విడుదలైన 9 మేకలు.. మూగ జీవాలు చేసిన నేరం ఏంటి ??

లంచగొండికి మత్స్యకారుల సత్కారం.. ఏం చేశారంటే ??

Follow us