బిగ్ బాస్ షోలో ప్రమాదం.. ఏకంగా కంటెస్టెంట్స్ కళ్లు పోయేవి
బిగ్ బాస్ అంటేనే.. టాస్కులు.. గేములు.. కొట్లాటలు.. ! ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఎంత పద్దతిగా టాస్కులు ప్లాన్ చేసినా... కంటెస్టెట్స్ తీరుతోనో.. టెక్నికల్ సమస్యలతోనో.. ప్రమాదాలు జరగవచ్చు. జరగకపోవచ్చు. కానీ కన్నడ బిగ్ బాస్ సీజన్ 10లో మాత్రం ఓ ప్రమాదం జరిగింది. కంటెస్టెంట్స్ ఓవర్ యాక్షన్ కారణంగా ఇద్దరి కంటెస్టెంట్స్ కళ్లు పోయే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం తెలుగులో 7వ సీజన్ కాగా కన్నడలోనూ 10వ సీజన్ టెలీక్యాస్ట్ అవుతోంది.
బిగ్ బాస్ అంటేనే.. టాస్కులు.. గేములు.. కొట్లాటలు.. ! ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఎంత పద్దతిగా టాస్కులు ప్లాన్ చేసినా… కంటెస్టెట్స్ తీరుతోనో.. టెక్నికల్ సమస్యలతోనో.. ప్రమాదాలు జరగవచ్చు. జరగకపోవచ్చు. కానీ కన్నడ బిగ్ బాస్ సీజన్ 10లో మాత్రం ఓ ప్రమాదం జరిగింది. కంటెస్టెంట్స్ ఓవర్ యాక్షన్ కారణంగా ఇద్దరి కంటెస్టెంట్స్ కళ్లు పోయే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం తెలుగులో 7వ సీజన్ కాగా కన్నడలోనూ 10వ సీజన్ టెలీక్యాస్ట్ అవుతోంది. ఇక గతవారం ఓ టాస్క్ సందర్భంగా.. సర్ఫ్ కలిపిన నీళ్లని కంటెస్టెంట్స్‌పై ముఖంపై కొట్టారు. మిగతా వాళ్లు తట్టుకోగలిగారు. కానీ సంగీత శృంగేరి, డ్రోన్ ప్రతాప్ కళ్లకు మాత్రం తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వీళ్లని వైద్యుల దగ్గరకు తీసుకెళ్లారు. తాజా వీకెండ్ ఎపిసోడ్‌లో భాగంగా సంగీత, ప్రతాప్.. నల్ల కళ్లజోడు ధరించి రీఎంట్రీ ఇచ్చారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Rana Naidu: ప్రపంచ వ్యాప్తంగా ఏకైక వెబ్ సీరిస్.. రానా నాయుడా మజాకా
Harish Shankar: మనలో మన మాట.. అసలు పవన్ సినిమా ఏమైనట్టు ??
Nithiin: రెండు హిట్లు.. మూడు ఫట్లు.. ఇలా అయితే కష్టమే అన్నా..
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా

