Harish Shankar: మనలో మన మాట.. అసలు పవన్ సినిమా ఏమైనట్టు ??
అందరూ పవన్ వంకే చూస్తున్నారు. సుజీత్, హరీష్ శంకర్ సినిమాల పరిస్థితేంటా అని అలోచిస్తున్నారు. మనలో మన మాట.. అసలు పవన్ సినిమా పరిస్థితేమైనట్టు అంటూ.. నెట్టింట కామెంట్ చేస్తున్నారు. ఏపీలో ఎలక్షన్స్ సమీపిస్తున్న వేళ.. రాజకీయాలు రంజుగా సాగుతున్న వేళ.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. సీరియస్ పొలిటీషియన్‌గా మారిపోయాడు.
అందరూ పవన్ వంకే చూస్తున్నారు. సుజీత్, హరీష్ శంకర్ సినిమాల పరిస్థితేంటా అని అలోచిస్తున్నారు. మనలో మన మాట.. అసలు పవన్ సినిమా పరిస్థితేమైనట్టు అంటూ.. నెట్టింట కామెంట్ చేస్తున్నారు. ఏపీలో ఎలక్షన్స్ సమీపిస్తున్న వేళ.. రాజకీయాలు రంజుగా సాగుతున్న వేళ.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. సీరియస్ పొలిటీషియన్‌గా మారిపోయాడు. ఎలాగైనా ఈ సారి ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే గోల్లో మునిగిపోయాడు. దీంతో ఓజీతో సహా.. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల షూటింగ్ వాయిదా పడినట్టు వినికిడి. ఇక ఇదే విషయాన్ని ఓజీ టీం బాహాటంగానే చెప్పింది. కానీ హరీష్ శంకర్ మాత్రం ఇదేమీ చెప్పకుండా… సైలెంట్‌గా మరో సినిమాను మొదలెట్టారు. రవితేజతో సినిమా షురూ చేసేశారు. పవన్ ఫ్యాన్స్ అనుకున్నదే నిజమేట్టు చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Nithiin: రెండు హిట్లు.. మూడు ఫట్లు.. ఇలా అయితే కష్టమే అన్నా..
గుడి లేకుండా ధ్వజస్థంభం.. కాని నిరంతరం పూజలు.. ఎక్కడంటే ?
కురుపు అని గిల్లితే.. బయటపడిన బుల్లెట్
మగపిల్లవాడి కోసం ఆ దంపతులు ఏం చేశారో తెలుసా
భార్య వంట చేయడంలేదని కోర్టుకు ఎక్కిన భర్త..
దొంగ ఇంట్లో పోలీసులు చోరీ.. అదే కదా మ్యాజిక్కు
బట్టతల దాచిపెట్టి పెళ్లి.. బండారం బయటపడగానే.. బ్లాక్ మెయిల్
ఏడేళ్లుగా ఒంటికాలిపై సాధువు !! అన్న పానీయాలు, నిద్రా ఆ భంగిమలోనే

