Nithiin: రెండు హిట్లు.. మూడు ఫట్లు.. ఇలా అయితే కష్టమే అన్నా..
రెండు హిట్లు.. మూడు ఫట్లు..! ఇది హీరో నితిన్ పరిస్థితి! ఇదే విషయాన్ని ఈ స్టార్ హీరో ఫ్యాన్సే నెట్టింట చెబుతున్నారు. ఇలా అయితే కష్టమే.. కాస్త చూసుకో అన్నా.. అంటూ కామెంట్ చేస్తున్నారు. భీష్మ సినిమాతో సూపర్ డూపర్ హిట్టు కొట్టిన నితిన్.. ఆ సినిమా తర్వాత పూర్తిగా సక్సెస్‌కు దూరమయ్యాడు. మాచర్ల నియోజక వర్గం సినిమా అంటూ.. మాస్ హీరోగా జెండా ఎగరేయాలనుకున్న నితిన్... ఆ పని చేయలేక పోయాడు. బాక్సాఫీస్ ముందు బొక్కబోర్లా పడ్డాడు.
రెండు హిట్లు.. మూడు ఫట్లు..! ఇది హీరో నితిన్ పరిస్థితి! ఇదే విషయాన్ని ఈ స్టార్ హీరో ఫ్యాన్సే నెట్టింట చెబుతున్నారు. ఇలా అయితే కష్టమే.. కాస్త చూసుకో అన్నా.. అంటూ కామెంట్ చేస్తున్నారు. భీష్మ సినిమాతో సూపర్ డూపర్ హిట్టు కొట్టిన నితిన్.. ఆ సినిమా తర్వాత పూర్తిగా సక్సెస్‌కు దూరమయ్యాడు. మాచర్ల నియోజక వర్గం సినిమా అంటూ.. మాస్ హీరోగా జెండా ఎగరేయాలనుకున్న నితిన్… ఆ పని చేయలేక పోయాడు. బాక్సాఫీస్ ముందు బొక్కబోర్లా పడ్డాడు. పోనీ ఈ సారి అయినా… కనీసం కామెడీ సినిమాతో హిట్టు కొడదామనుకున్న నితిన్ … ఆ విషయంలో కూడా ఫెలయ్యాడు. వక్కంతం వంశీ కారణమో.. ఆయన స్టోరీ నరేషన్.. డైరెక్షన్ … లేదా నితిన్ జడ్జిమెంటే కారణమో తెలీదు కానీ.. ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. దీంతో నితిన్ ఫ్యాన్స్ సీరియస్‌గా వారి అభిమాన హీరోకు సజెషన్స్ ఇస్తున్నారు. సినిమా స్టోరీ పిక్ చేసుకునేముందు కాస్త ఆలోచించు అన్నా.. అని సూచిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దారుణం.. లేస్ ప్యాకెట్‌లో రెండే చిప్స్.. రకరకాలుగా స్పందిస్తున్న నెటిజన్లు
సంక్రాంతికి వాస్తున్న చిన్నోడు Vs పెద్దోడు.. బరిలో గెలిచేది ఎవరు ??
యువకుడితో కలిసి పారిపోయిన అమ్మాయి.. అతడి తల్లిని చెట్టుకు కట్టి..
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో బురఖా డాన్స్.. కట్ చేస్తే
రూమ్‌లో హాయిగా నిద్రపోతున్న వ్యక్తి.. ఆ తర్వాత సీన్ చూస్తే వణుకే
అమానుషం.. తోటి విద్యార్థినులతో మూత్రం తాగించిన బాలుడు
వామ్మో.. సెల్ఫోన్లే కాదు.. ల్యాప్‌టాప్‌లు పేలుతున్నాయ్‌గా
మటన్ అమ్మే పనిలో షాపు ఓనర్.. అంతలో వచ్చిన ఊహించని కస్ట్‌మర్
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..

