దారుణం.. లేస్ ప్యాకెట్‌లో రెండే చిప్స్.. రకరకాలుగా స్పందిస్తున్న నెటిజన్లు
చిరుతిండిని బాగా ఇష్టపడేవారు ఎక్కవగా లేస్ చిప్స్ తింటూ ఉంటారు. అయితే ఒక్కోసారి లేస్ ప్యాకెట్ లో ఉండే లేస్ ని చూస్తే షాక్ అవుతూ ఉంటారు. తాజాగా ఓ వ్యక్తి టైంపాస్‌కు తిందామని లేస్ ప్యాకెట్ కొని ఓపెన్ చేసి చూశాడు. అందులో రెండే చిప్స్ ఉండటం చూసి షాకయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కశ్యప్ అనే వ్యక్తి ఐదు రూపాయల క్లాసిక్ సాల్ట్ అనే లేస్ ప్యాకెట్ ను తెచ్చుకున్నాడు. అది తెరిచి చూడగా అందులో కేవలం రెండు లేస్ మాత్రమే ఉన్నాయి.
చిరుతిండిని బాగా ఇష్టపడేవారు ఎక్కవగా లేస్ చిప్స్ తింటూ ఉంటారు. అయితే ఒక్కోసారి లేస్ ప్యాకెట్ లో ఉండే లేస్ ని చూస్తే షాక్ అవుతూ ఉంటారు. తాజాగా ఓ వ్యక్తి టైంపాస్‌కు తిందామని లేస్ ప్యాకెట్ కొని ఓపెన్ చేసి చూశాడు. అందులో రెండే చిప్స్ ఉండటం చూసి షాకయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కశ్యప్ అనే వ్యక్తి ఐదు రూపాయల క్లాసిక్ సాల్ట్ అనే లేస్ ప్యాకెట్ ను తెచ్చుకున్నాడు. అది తెరిచి చూడగా అందులో కేవలం రెండు లేస్ మాత్రమే ఉన్నాయి. ఫ్యాకెట్ మొత్తం గాలితో నింపి.. రెండు లేస్ మాత్రమే పెట్టడంతో అతను షాక్ అయ్యాడు. ఇదేనా ప్రమాణం? అని అతను ప్రశ్నించాడు. నమ్మకమైన కస్టమర్ గా ఇది అంచనాల కంటే తక్కువగా ఉందని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సంక్రాంతికి వాస్తున్న చిన్నోడు Vs పెద్దోడు.. బరిలో గెలిచేది ఎవరు ??
యువకుడితో కలిసి పారిపోయిన అమ్మాయి.. అతడి తల్లిని చెట్టుకు కట్టి..
కదులుతున్న రైలులో మహిళపై లైంగిక దాడి
సముద్రంలో ముళ్లబంతుల తొలగింపు
ఆన్‌లైన్ ఆర్డర్‌లో బయటపడ్డ మోసం.. సోనీ హెడ్‌ఫోన్స్ పెడితే
మొక్కలకు నీళ్లు పోస్తున్న వ్యక్తి.. వెనుక ఏదో అలికిడి.. చూడగా
సినిమాకి వెళ్తే 22 నిమిషాలు యాడ్స్ వేస్తారా..?
ముళ్లకంపలపై పూజారి విన్యాసాలు..గాల్లో తిరిగే వింత ఆచారం..!
పిల్లలు పట్టించుకోవడం లేదు.. తల్లిదండ్రుల కన్నీటి గాథ
మొసళ్ల నదిలో 12 గంటలు.. 30 కి.మీ కొట్టుకొచ్చిన బామ్మ!
సూపర్ మార్కెట్ ఏరియాలో భయానక దృశ్యం.. భయంతో జనం పరుగులు!
కోట్లు పోగొట్టుకున్నా బుద్ధి రాలేదు.. డ్యాన్స్ చేస్తూ మరో రీల్

