యువకుడితో కలిసి పారిపోయిన అమ్మాయి.. అతడి తల్లిని చెట్టుకు కట్టి..
కర్ణాటకలోని బెళగావిలో సమాజం సిగ్గుతో తలదించుకునే ఘటన జరిగింది. ఒక యువ జంట తమ ఇళ్ల నుంచి పారిపోయింది. ఆగ్రహించిన యువతి కుటుంబం యువకుడి ఇంటికి వెళ్లింది. అతడి తల్లిని బయటకు ఈడ్చుకొచ్చారు. వివస్త్రను చేసి, స్తంభానికి కట్టేసి దారుణంగా కొట్టారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు స్పందించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. యువకుడి తల్లిని కాపాడారు. ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కర్ణాటకలోని బెళగావిలో సమాజం సిగ్గుతో తలదించుకునే ఘటన జరిగింది. ఒక యువ జంట తమ ఇళ్ల నుంచి పారిపోయింది. ఆగ్రహించిన యువతి కుటుంబం యువకుడి ఇంటికి వెళ్లింది. అతడి తల్లిని బయటకు ఈడ్చుకొచ్చారు. వివస్త్రను చేసి, స్తంభానికి కట్టేసి దారుణంగా కొట్టారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు స్పందించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. యువకుడి తల్లిని కాపాడారు. ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దాడి చేసిన యువతి కుటుంబానికి చెందిన ఏడుగురిని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు కర్ణాటక సీఎం సిద్ధరాయమ్య ఈ సంఘటనపై స్పందించారు. ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో ఎక్కడ జరిగినా సహించబోమని హెచ్చరించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. కర్ణాటక హోం మంత్రి జీ పరమేశ్వర కూడా ఈ సంఘటనపై స్పందించారు. ఇప్పటికే ఏడుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారని తెలిపారు. బాధిత మహిళకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కదులుతున్న రైలులో మహిళపై లైంగిక దాడి
సముద్రంలో ముళ్లబంతుల తొలగింపు
ఆన్‌లైన్ ఆర్డర్‌లో బయటపడ్డ మోసం.. సోనీ హెడ్‌ఫోన్స్ పెడితే
రెండు రూపాయలకే రుచికరమైన బిర్యానీ.. ఎక్కడంటే ??
తెలివిగా డబ్బు సంపాదించడంలో ఇదే స్టైల్
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

