ఆన్‌లైన్ ఆర్డర్‌లో బయటపడ్డ మోసం.. సోనీ హెడ్‌ఫోన్స్ పెడితే
ఆన్‌లైన్ షాపింగ్ గురించి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం చాలా మంది ఆన్‌లైన్ షాపింగ్‌కే మొగ్గు చూపుతున్నారు. తమకు కావల్సిన వస్తువులను ఈ కామర్స్ ప్లాట్ ఫామ్స్ ద్వారా ఆర్డర్ చేసుకుంటున్నారు. అయితే, కొన్నిసార్లు మనం ఆర్డర్ చేసిన ఉత్పత్తులు మిస్‌ప్లేస్‌మెంట్ అవుతుంటాయి. ఒకటి ఆర్డర్ పెడితే దానికి బదులుగా మరో వస్తువు డెలివరీ అవుతుంటుంది. ఇలాంటి ఘటనలు ఇప్పటికే అనేకం చూశాం. ఫోన్లు ఆర్డర్ చేస్తే బిస్కెట్లు, రాళ్లు వంటివి పార్సిల్స్ లో వచ్చిన ఘటనలు ఇప్పటికే వెలుగుచూశాయి.
ఆన్‌లైన్ షాపింగ్ గురించి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం చాలా మంది ఆన్‌లైన్ షాపింగ్‌కే మొగ్గు చూపుతున్నారు. తమకు కావల్సిన వస్తువులను ఈ కామర్స్ ప్లాట్ ఫామ్స్ ద్వారా ఆర్డర్ చేసుకుంటున్నారు. అయితే, కొన్నిసార్లు మనం ఆర్డర్ చేసిన ఉత్పత్తులు మిస్‌ప్లేస్‌మెంట్ అవుతుంటాయి. ఒకటి ఆర్డర్ పెడితే దానికి బదులుగా మరో వస్తువు డెలివరీ అవుతుంటుంది. ఇలాంటి ఘటనలు ఇప్పటికే అనేకం చూశాం. ఫోన్లు ఆర్డర్ చేస్తే బిస్కెట్లు, రాళ్లు వంటివి పార్సిల్స్ లో వచ్చిన ఘటనలు ఇప్పటికే వెలుగుచూశాయి. తాజాగా ఓ వ్యక్తికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఖరీదైన సోనీ హెడ్‌ఫోన్స్ ఆర్డర్ చేస్తే.. దానికి బదులు కోల్‌గేట్ టూత్‌పేస్ట్ డెలివరీ అయ్యింది. ఈ ఘటనతో ఖంగుతిన్న అతడు తనకు ఎదురైన అనుభవాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రెండు రూపాయలకే రుచికరమైన బిర్యానీ.. ఎక్కడంటే ??
తెలివిగా డబ్బు సంపాదించడంలో ఇదే స్టైల్
అయ్యప్పస్వామి భక్తులకు గుడ్ న్యూస్ !! స్వామి దర్శన సమయం గంట పెంపు
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్‌పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

