తెలివిగా డబ్బు సంపాదించడంలో ఇదే స్టైల్
డబ్బు సంపాదనకు వివిధ మార్గాలున్నాయి. వీరిలో ఏడాదికి లక్షలాది రూపాయలు సంపాదిస్తూ సంపాదనకు చక్కటి మార్గాలను కనుగొన్నవారు ఉన్నారు. వారిలో ఒకరే కరుణ్ విజ్. అతను భారతీయుడే అయినప్పటికీ ప్రస్తుతం కెనడాలో నివసిస్తున్నాడు. కరుణ్ విజ్ ప్రతి నెలా సగటున రూ.9 లక్షలు సంపాదిస్తున్నాడు. ఇంజినీరింగ్ చదువుతున్నప్పుడు కరుణ్ సంపాదనకు లాభసాటి మార్గాన్ని కొనుగొన్నాడు. 33 ఏళ్ల కరుణ్ మొదటి నుంచి ప్రాపర్టీ ఓనర్‌గా మారాలనుకున్నాడు.
డబ్బు సంపాదనకు వివిధ మార్గాలున్నాయి. వీరిలో ఏడాదికి లక్షలాది రూపాయలు సంపాదిస్తూ సంపాదనకు చక్కటి మార్గాలను కనుగొన్నవారు ఉన్నారు. వారిలో ఒకరే కరుణ్ విజ్. అతను భారతీయుడే అయినప్పటికీ ప్రస్తుతం కెనడాలో నివసిస్తున్నాడు. కరుణ్ విజ్ ప్రతి నెలా సగటున రూ.9 లక్షలు సంపాదిస్తున్నాడు. ఇంజినీరింగ్ చదువుతున్నప్పుడు కరుణ్ సంపాదనకు లాభసాటి మార్గాన్ని కొనుగొన్నాడు. 33 ఏళ్ల కరుణ్ మొదటి నుంచి ప్రాపర్టీ ఓనర్‌గా మారాలనుకున్నాడు. రియల్ ఎస్టేట్.. మంచి లాభదాయకమైన వ్యాపారమని కరుణ్ కాలేజీ రోజుల్లోనే గ్రహించాడు. ఆ సమయంలో కరణ్.. దేశంలోని ఇన్‌స్టిట్యూట్‌ల చుట్టుపక్కల ఉండే ఇళ్లకు సంబంధించి ఒక ఆలోచన చేసేవాడు. మొత్తం ఇంటిని ఒకరికే అద్దెకు ఇవ్వకుండా.. గదుల ప్రాతిపదికన రెంట్ వసూలు చేయడం లాభదాయకమని భావించాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అయ్యప్పస్వామి భక్తులకు గుడ్ న్యూస్ !! స్వామి దర్శన సమయం గంట పెంపు
శ్రీశైలం పాతాళగంగ వద్ద నీటి కుక్కల సందడి
గూగుల్‌ని గుడ్డిగా నమ్మితే ఇలానే గుంటలోకి దింపుతుంది
తాంత్రిక పూజల పేరుతో 20 మందిని హత్య చేసిన కిల్లర్ !!
జంట హత్యల కేసులో ఖైదీ.. ‘లా’ చదివి నిర్దోషిగా బయటపడ్డాడు