రెండు రూపాయలకే రుచికరమైన బిర్యానీ.. ఎక్కడంటే ??
హైదరాబాద్ అంటేనే బిర్యానీకి పెట్టింది పేరు. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి బిర్యానీ తినాలంనుకుంటే హైదరాబాద్లో నాయుడు గారి కుండ బిర్యానీ కి వెళ్లండి. ఇక్కడ కేవలం రెండు రూపాయలకే మంచి రుచికరమైన బిర్యానీ అందిస్తున్నారు. అదేంటి రెండు రూపాయలకు మంచి నీళ్లు కూడా రావడంలేదు. అలాంటిది బిర్యానీ ఇస్తారా.. ఏదో తప్పుడు వార్త అనుకుంటే పొరబడినట్లే. నిజంగానే రెండు రూపాయలకు మంచి రుచికరమైన బిర్యానీ అందిస్తున్నారు రెస్టారెంట్ యాజమాన్యం.
హైదరాబాద్ అంటేనే బిర్యానీకి పెట్టింది పేరు. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి బిర్యానీ తినాలంనుకుంటే హైదరాబాద్లో నాయుడు గారి కుండ బిర్యానీ కి వెళ్లండి. ఇక్కడ కేవలం రెండు రూపాయలకే మంచి రుచికరమైన బిర్యానీ అందిస్తున్నారు. అదేంటి రెండు రూపాయలకు మంచి నీళ్లు కూడా రావడంలేదు. అలాంటిది బిర్యానీ ఇస్తారా.. ఏదో తప్పుడు వార్త అనుకుంటే పొరబడినట్లే. నిజంగానే రెండు రూపాయలకు మంచి రుచికరమైన బిర్యానీ అందిస్తున్నారు రెస్టారెంట్ యాజమాన్యం. వీరికి కేపీహెచ్‌బీ, గచ్చిబౌలి, దిల్‌సుఖ్‌నగర్‌లలో బ్రాంచిలు ఉన్నాయి. సమయం దొరికినప్పుడల్లా బయటకు వెళ్లే వీలు లేకుంటే ఆన్ లైన్ అయినా ఆర్డర్ పెట్టి తినాలనుకుంటారు. అయితే ఆన్ లైన్ ఏమైన ప్రత్యేకమైన ఆఫర్లు, కూపన్లు ఉన్నాయా అని తెగ వెతుకుతూ ఉంటారు. అవేవీ అవసరం లేకుండా కేవలం రెండు రూపాయలకు వెజ్ లేదా నాన్‌వెజ్ బిర్యానీని రుచి చూడవచ్చు. ఎన్ని మొబైల్ యాప్ కూపన్లు, ఆఫర్లు ఉపయోగించినా ఈ ధరకు మంచి బిర్యానీ అయితే రాదు. అసలు ఇంత తక్కువ ధరకు బిర్యానీని అందించేందుకు గల కారణం ఏంటి అని మీలో అనుమానం రావచ్చు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తెలివిగా డబ్బు సంపాదించడంలో ఇదే స్టైల్
అయ్యప్పస్వామి భక్తులకు గుడ్ న్యూస్ !! స్వామి దర్శన సమయం గంట పెంపు
శ్రీశైలం పాతాళగంగ వద్ద నీటి కుక్కల సందడి
వరల్డ్ వండర్ కిడ్స్ .. చిన్న వయసు.. పెద్ద మనసు!
రైలు ఇంజిన్ చెక్ చేస్తున్న పైలట్.. అక్కడ మనిషి తలను చూసి..
ఫేస్బుక్ ఫ్రెండ్ ఆశల ఎర.. రూ.1.75 కోట్లు పోగొట్టుకున్న మహిళ!
చెడ్డీ గ్యాంగ్ మళ్లీ వచ్చింది.. సీసీ కెమెరాలు పీకేసి మరీ..
తాంత్రిక పూజల పేరుతో మహిళపై లైంగిక దాడి!
భార్యను ఉరితీసి.. తల్లిదండ్రులకు వీడియో కాల్లో చూపించిన భర్త!
ఇదేం భక్తయ్యా.. రైలు తగలబెడతావా ఏంటి సామీ!

