సంక్రాంతికి వాస్తున్న చిన్నోడు Vs పెద్దోడు.. బరిలో గెలిచేది ఎవరు ??
సంక్రాంతి అంటే పందెం కోళ్లు మాత్రమే కాదు.. బరిలో దిగే హీరోలు కూడా..! అయితే ఈ సంక్రంతికి బరిలో దిగుతున్నారు ఇద్దరు అన్నదమ్ములు. సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి ఇంట్లో.... ఎంతో ప్రేమగా ఉన్న హీరోలు. ఎస్ ! త్రివిక్రమ్ డైరెక్షన్లో గుంటూరోడిగా... సంక్రాంతికే వస్తున్నా అంటూ ఎప్పుడో చెప్పాడు చిన్నోడు మహేష్. కానీ కట్ చేస్తే.. పెద్దోడు సైందవ్ కూడా పండక్కే రావడానికి ఫిక్స్ అయిపోయాడు. చిన్నోడి వచ్చిన ఒక రోజు తర్వాత అంటే జనవరి 13న వచ్చేందుకు రెడీ అవుతున్నాడు.
సంక్రాంతి అంటే పందెం కోళ్లు మాత్రమే కాదు.. బరిలో దిగే హీరోలు కూడా..! అయితే ఈ సంక్రంతికి బరిలో దిగుతున్నారు ఇద్దరు అన్నదమ్ములు. సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి ఇంట్లో…. ఎంతో ప్రేమగా ఉన్న హీరోలు. ఎస్ ! త్రివిక్రమ్ డైరెక్షన్లో గుంటూరోడిగా… సంక్రాంతికే వస్తున్నా అంటూ ఎప్పుడో చెప్పాడు చిన్నోడు మహేష్. కానీ కట్ చేస్తే.. పెద్దోడు సైందవ్ కూడా పండక్కే రావడానికి ఫిక్స్ అయిపోయాడు. చిన్నోడి వచ్చిన ఒక రోజు తర్వాత అంటే జనవరి 13న వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. దీంతో చిన్నోడు పెద్దోడి మధ్య బాక్సాఫీస్ దగ్గర పెద్ద యుద్ధం తప్పదని అంటున్నారు. వీరిద్దరి ఫ్యాన్స్. కానీ వీరి కామన్ ఫ్యాన్స్ మాత్రం.. ఇద్దరూ సంక్రాంతి విన్నర్స్ అవుతారంటూ ప్రెడిక్స్ చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
యువకుడితో కలిసి పారిపోయిన అమ్మాయి.. అతడి తల్లిని చెట్టుకు కట్టి..
కదులుతున్న రైలులో మహిళపై లైంగిక దాడి
సముద్రంలో ముళ్లబంతుల తొలగింపు
ఆన్‌లైన్ ఆర్డర్‌లో బయటపడ్డ మోసం.. సోనీ హెడ్‌ఫోన్స్ పెడితే
రెండు రూపాయలకే రుచికరమైన బిర్యానీ.. ఎక్కడంటే ??
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో బురఖా డాన్స్.. కట్ చేస్తే
రూమ్లో హాయిగా నిద్రపోతున్న వ్యక్తి.. ఆ తర్వాత సీన్ చూస్తే వణుకే
అమానుషం.. తోటి విద్యార్థినులతో మూత్రం తాగించిన బాలుడు
వామ్మో.. సెల్ఫోన్లే కాదు.. ల్యాప్టాప్లు పేలుతున్నాయ్గా
మటన్ అమ్మే పనిలో షాపు ఓనర్.. అంతలో వచ్చిన ఊహించని కస్ట్మర్
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..

