Rana Naidu: ప్రపంచ వ్యాప్తంగా ఏకైక వెబ్ సీరిస్.. రానా నాయుడా మజాకా
రానా నాయుడు.. సూపర్ డూపర్ హిట్టైన వెబ్ సీరస్! దాంతో పాటే కాంట్రవర్సీ క్రియేట్ చేసిన వెబ్ సిరీస్. అలాంటి ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు వరల్డ్ వైడ్ రికార్డ్ కొట్టింది. నెట్‌ఫ్లిక్స్ ర్యాకింగుల్లో... ఏకైక ఇండియన్ వెబ్ సిరీస్‌గా నిలిచింది. దీంతో మరో సారి నెట్టింట ఈ సిరీస్ హాట్ టాపిక్ అవుతోంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ దాదాపు ప్రతి వారం వారం టాప్ స్ట్రీమింగ్ సినిమాల జాబితాను విడుదల చేస్తోంది. తమ ప్లాట్‌ఫామ్‌పై స్ట్రీమింగ్ అవుతోన్న సినిమాలకు వచ్చిన వ్యూస్ ఆధారంగా ఈ లిస్టును విడుదల చేస్తుంది.
రానా నాయుడు.. సూపర్ డూపర్ హిట్టైన వెబ్ సీరస్! దాంతో పాటే కాంట్రవర్సీ క్రియేట్ చేసిన వెబ్ సిరీస్. అలాంటి ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు వరల్డ్ వైడ్ రికార్డ్ కొట్టింది. నెట్‌ఫ్లిక్స్ ర్యాకింగుల్లో… ఏకైక ఇండియన్ వెబ్ సిరీస్‌గా నిలిచింది. దీంతో మరో సారి నెట్టింట ఈ సిరీస్ హాట్ టాపిక్ అవుతోంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ దాదాపు ప్రతి వారం వారం టాప్ స్ట్రీమింగ్ సినిమాల జాబితాను విడుదల చేస్తోంది. తమ ప్లాట్‌ఫామ్‌పై స్ట్రీమింగ్ అవుతోన్న సినిమాలకు వచ్చిన వ్యూస్ ఆధారంగా ఈ లిస్టును విడుదల చేస్తుంది. అయితే ఈసారి వార్షిక జాబితా విడుదల చేసింది నెట్‌ఫ్లిక్స్. మరికొన్ని రోజుల్లో 2023 ముగియనండడం, 2024 రానుండడంతో ఈ ఏడాది తమ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ఎక్కువగా ఆదరణకు నోచుకున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు, టీవీషోల జాబితాను విడదల చేసింది. అయితే ఈ జాబితాలో టాప్-10లో ఒక్క భారతీయ సినిమా కానీ లేకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అయితే తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న వెంకీ మామ రానా నాయుడు వెబ్ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ వ్యూస్ సాధించిన టాప్ -400లో స్థానం దక్కించుకుంది. ఈ లిస్టులో 336వ స్థానంలో నిలిచిన రానా నాయుడు.. ఇండియా నుండి చోటు దక్కించుకున్న ఏకైక వెబ్ సిరీస్ గా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. అంతేకాదు ఈ సిరీస్ కు 46 మిలియన్ల గంటలు వైవర్షిప్ వచ్చినట్లు సంస్థ తెలిపింది నెట్ ఫ్లిక్స్ .
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Harish Shankar: మనలో మన మాట.. అసలు పవన్ సినిమా ఏమైనట్టు ??
Nithiin: రెండు హిట్లు.. మూడు ఫట్లు.. ఇలా అయితే కష్టమే అన్నా..
మొక్కలకు నీళ్లు పోస్తున్న వ్యక్తి.. వెనుక ఏదో అలికిడి.. చూడగా
సినిమాకి వెళ్తే 22 నిమిషాలు యాడ్స్ వేస్తారా..?
ముళ్లకంపలపై పూజారి విన్యాసాలు..గాల్లో తిరిగే వింత ఆచారం..!
పిల్లలు పట్టించుకోవడం లేదు.. తల్లిదండ్రుల కన్నీటి గాథ
మొసళ్ల నదిలో 12 గంటలు.. 30 కి.మీ కొట్టుకొచ్చిన బామ్మ!
సూపర్ మార్కెట్ ఏరియాలో భయానక దృశ్యం.. భయంతో జనం పరుగులు!
కోట్లు పోగొట్టుకున్నా బుద్ధి రాలేదు.. డ్యాన్స్ చేస్తూ మరో రీల్

