ఏడాది జైలు శిక్ష అనుభవించి విడుదలైన 9 మేకలు.. మూగ జీవాలు చేసిన నేరం ఏంటి ??
బంగ్లాదేశ్‌లో ఒక విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ఇటీవల ఓ 9 మేకలు ఏడాది పాటు జైలు శిక్ష ముగించుకుని బయటికి వచ్చాయి. అయితే అసలు మేకలను జైలులో ఎందుకు వేశారు అనేది ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. ఆ మేకలు చేసిన తప్పేంటో తెలుసా..! గడ్డి మేయడమే.. మూగజీవాలు కడుపు నింపుకున్నందుకు అరెస్ట్ చేసి జైలులో వేశారు. ఈ సంఘటన విన్న ప్రతీ ఒక్కరు ముక్కున వేలేసుకుంటున్నారు. కానీ నోరు లేని మూగ జీవాలను ఏడాది పాటు కారాగారంలో బంధించడంపై జంతు ప్రేమికులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
బంగ్లాదేశ్‌లో ఒక విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ఇటీవల ఓ 9 మేకలు ఏడాది పాటు జైలు శిక్ష ముగించుకుని బయటికి వచ్చాయి. అయితే అసలు మేకలను జైలులో ఎందుకు వేశారు అనేది ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. ఆ మేకలు చేసిన తప్పేంటో తెలుసా..! గడ్డి మేయడమే.. మూగజీవాలు కడుపు నింపుకున్నందుకు అరెస్ట్ చేసి జైలులో వేశారు. ఈ సంఘటన విన్న ప్రతీ ఒక్కరు ముక్కున వేలేసుకుంటున్నారు. కానీ నోరు లేని మూగ జీవాలను ఏడాది పాటు కారాగారంలో బంధించడంపై జంతు ప్రేమికులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అసలు ఏం జరిగిందంటే? బంగ్లాదేశ్‌లోని బారిసల్ నగరంలో ఈ ఘటన జరిగింది. స్థానికంగా ఉన్న ఓ శ్మశాన వాటికలో చొరబడిన 9 మేకలు అక్కడ ఉన్న గడ్డిని మేసాయి. ఆ శ్మశానవాటికలో ఉన్న చెట్లు, వాటి ఆకులను తిన్నాయి. గతేడాది డిసెంబర్ 6 వ తేదీన ఈ సంఘటన చోటు చేసుకుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
లంచగొండికి మత్స్యకారుల సత్కారం.. ఏం చేశారంటే ??
బోరు నుంచి గులాబీ రంగు నీళ్లు.. ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న స్థానికులు
ఆ పులిని చంపేయండి.. ప్రభుత్వం ఆదేశాలు
బిగ్ బాస్ షోలో ప్రమాదం.. ఏకంగా కంటెస్టెంట్స్ కళ్లు పోయేవి
Rana Naidu: ప్రపంచ వ్యాప్తంగా ఏకైక వెబ్ సీరిస్.. రానా నాయుడా మజాకా
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

