ఆ పులిని చంపేయండి.. ప్రభుత్వం ఆదేశాలు
పులి మన జాతీయ జంతువు.. పులుల సంరక్షణకోసం ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోంది. అలాంటిది ప్రభుత్వమే ఓ పులిని చంపేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అవును, వయనాడ్ జిల్లాలో అలజడి సృష్టించిన పులిని చంపేయాలంటూ కేరళ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. స్థానిక వ్యక్తిపై పులి దాడి చేసి చంపేయడంతో ఆందోళనకు దిగారు ఆ ప్రాంత ప్రజలు. ఈ క్రమంలో ప్రభుత్వం ఆ పులిని చంపేయాలంటూ ఆదేశాలు జారీ చేయాల్సి వచ్చింది.
పులి మన జాతీయ జంతువు.. పులుల సంరక్షణకోసం ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోంది. అలాంటిది ప్రభుత్వమే ఓ పులిని చంపేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అవును, వయనాడ్ జిల్లాలో అలజడి సృష్టించిన పులిని చంపేయాలంటూ కేరళ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. స్థానిక వ్యక్తిపై పులి దాడి చేసి చంపేయడంతో ఆందోళనకు దిగారు ఆ ప్రాంత ప్రజలు. ఈ క్రమంలో ప్రభుత్వం ఆ పులిని చంపేయాలంటూ ఆదేశాలు జారీ చేయాల్సి వచ్చింది. వయనాడ్‌కు చెందిన ప్రజీష్ అనే వ్యక్తి శనివారం గడ్డి కోయడానికి వెళ్లాడు. ఇంతో ఎక్కడినుంచి వచ్చిందో పులి ఒక్కసారిగా అతనిపై దాడి చేసింది. ప్రజీష్‌ను చంపి శరీరంలో కొంత భాగాన్ని తినేసింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర అలజడి సృష్టించింది. ఘటనాస్థలం నుంచి మృతదేహాన్ని తరలించొద్దంటూ ఆ ప్రాంత ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. ఆ పులిని అంతమొందించాలని డిమాండ్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బిగ్ బాస్ షోలో ప్రమాదం.. ఏకంగా కంటెస్టెంట్స్ కళ్లు పోయేవి
Rana Naidu: ప్రపంచ వ్యాప్తంగా ఏకైక వెబ్ సీరిస్.. రానా నాయుడా మజాకా
Harish Shankar: మనలో మన మాట.. అసలు పవన్ సినిమా ఏమైనట్టు ??
Nithiin: రెండు హిట్లు.. మూడు ఫట్లు.. ఇలా అయితే కష్టమే అన్నా..