బోరు నుంచి గులాబీ రంగు నీళ్లు.. ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న స్థానికులు
మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో వింత చోటు చేసుకుంది. కొత్తగూడెం కాలనీలో ఓ ఇంటిలోని బోరుబావిలో గులాబీ రంగులో నీరు వస్తోంది. కట్ట శ్రీనివాస చారి అనే వ్యక్తి ఇంటిలో చోటు చేసుకుందీ ఘటన. ఇంటి బోర్ నుండి గులాబీ రంగు లో నీరు ప్రవహిస్తుండడంతో అశ్చర్యానికి గురయ్యాడు. నిరవధికంగా గులాబీ రంగులో నీరు ప్రవహిస్తుండటంతో విస్తుపోయాడు. విషయం తెలుసుకున్న ఇరుగు పొరుగు వారు గులాబీ రంగు నీటిని చూసి ఆశర్యం వ్యక్తం చేస్తున్నారు.
మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో వింత చోటు చేసుకుంది. కొత్తగూడెం కాలనీలో ఓ ఇంటిలోని బోరుబావిలో గులాబీ రంగులో నీరు వస్తోంది. కట్ట శ్రీనివాస చారి అనే వ్యక్తి ఇంటిలో చోటు చేసుకుందీ ఘటన. ఇంటి బోర్ నుండి గులాబీ రంగు లో నీరు ప్రవహిస్తుండడంతో అశ్చర్యానికి గురయ్యాడు. నిరవధికంగా గులాబీ రంగులో నీరు ప్రవహిస్తుండటంతో విస్తుపోయాడు. విషయం తెలుసుకున్న ఇరుగు పొరుగు వారు గులాబీ రంగు నీటిని చూసి ఆశర్యం వ్యక్తం చేస్తున్నారు. గులాబీ రంగులో వస్తున్న ఆ నీటిని ఉపయోగించడం లేదంటున్నాడు శ్రీనివాస్. భూమిలోని పొరల్లో ఏదైనా మార్పులు సంభవించి ఉండవచ్చునని సంబంధిత అధికారులు వెంటనే స్పందించి నీటిని పరిశీలించాలని బాధితుడు కోరుతున్నాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆ పులిని చంపేయండి.. ప్రభుత్వం ఆదేశాలు
బిగ్ బాస్ షోలో ప్రమాదం.. ఏకంగా కంటెస్టెంట్స్ కళ్లు పోయేవి
Rana Naidu: ప్రపంచ వ్యాప్తంగా ఏకైక వెబ్ సీరిస్.. రానా నాయుడా మజాకా
Harish Shankar: మనలో మన మాట.. అసలు పవన్ సినిమా ఏమైనట్టు ??
Nithiin: రెండు హిట్లు.. మూడు ఫట్లు.. ఇలా అయితే కష్టమే అన్నా..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!

