ఇకపై ఎవరినీ గాడిద అని అనకండి.. ఎందుకంటే ??
చాలామంది కోపంలో ఎదుటి వ్యక్తిని.. గాడిద.. అంటూ తిడుతూ ఉంటారు. దానికి వారు నొచ్చుకుంటారు.. ఒక్కోసారి కోప్పడతారు కూడా.. కానీ ఇకపై అలా ఎవరూ చేయరు. ఎందుకంటే.. ప్రస్తుతం సోషల్ మీడియాలో గాడిద తెలివితేటలకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. సాధారణంగా గాడిద కష్ట జీవి.. చాలా బరువును తన వీపుపైన మోస్తూ ఎంతదూరమైనా నడుస్తుంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోలో మాత్రం ఓ గాడిద తన స్మార్ట్ వర్క్‌తో అందరినీ ఆకట్టుకుంటోంది.
చాలామంది కోపంలో ఎదుటి వ్యక్తిని.. గాడిద.. అంటూ తిడుతూ ఉంటారు. దానికి వారు నొచ్చుకుంటారు.. ఒక్కోసారి కోప్పడతారు కూడా.. కానీ ఇకపై అలా ఎవరూ చేయరు. ఎందుకంటే.. ప్రస్తుతం సోషల్ మీడియాలో గాడిద తెలివితేటలకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. సాధారణంగా గాడిద కష్ట జీవి.. చాలా బరువును తన వీపుపైన మోస్తూ ఎంతదూరమైనా నడుస్తుంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోలో మాత్రం ఓ గాడిద తన స్మార్ట్ వర్క్‌తో అందరినీ ఆకట్టుకుంటోంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. ఓ చోట కొన్ని గాడిదలు ఉన్నాయి. వాటికి ఎదురుగా అడ్డుగా ఒక కర్ర కట్టి ఉంది. అవి బయటకు వెళ్లాలంటే ఆ కర్రను దాటి వెళ్లాలి. అయితే రెండు మూడు గాడిదలు తమ శక్తినంతా ఉపయోగించి కర్రను దాటి వెళ్లాయి. ఇంకా రెడు గాడిదలు ఉండిపోయాయి. అందులో బ్రౌన్ కలర్‌లో ఉన్న ఓ గాడిద ఆ కర్రముందు కాసేపు తచ్చాడి..దానిని పరిశీలించి.. ఇప్పడు దీనిపైనుంచి జంప్ చేయడం వల్ల మనకేమైనా మెడల్స్ వస్తాయా..ఏంటి? అనుకుందో ఏమో కర్రను తన నోటితో లాగి పక్కన పడేసి చక్కగా నడిచి వెళ్లిపోయింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Mahalakshmi Ravinder: ఆయన తగ్గలేడు.. నేనే లావెక్కుతా
70 ఏనుగులు ఒకే సారి దాడి చేస్తే !! హైఅలర్ట్ ప్రకటించిన కర్నాటక పోలీసులు
స్టీరింగ్ కూడా అందని ఈ చిన్నోడు కారును ఎలా నడిపాడో చూడండి..
ఆహార కల్తీలో హైదరాబాద్ టాప్ !! 84 శాతం కేసులు హైదరాబాద్‌లోనే నమోదు
ఏడాది జైలు శిక్ష అనుభవించి విడుదలైన 9 మేకలు.. మూగ జీవాలు చేసిన నేరం ఏంటి ??
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్‌పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా

