అమ్మాయిపై అత్యాచారం.. అరెస్ట్ అయిన యూట్యూబర్
ఫేమస్ యూట్యూబర్ చందు సాయిని పోలీసులు అరెస్ట్ చేశారు. అత్యాచార ఆరోపణల పై చందు సాయిని పోలీసులు అరెస్ట్ చేశారు. చందు సాయి పక్కింటి కుర్రాడు గా బాగా పాపులర్ అయ్యాడు. సోషల్ మీడియాలో.. యూట్యూబ్ లో అతడు పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించాడు. అలాగే ఒకటి రెండు సినిమాల్లో కూడా కనిపించాడు. తాజాగా అతడిని నర్సింగ్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. చందు సాయి తనను అత్యాచారం చేశాడని , మోసం చేశాడని ఓ యువతి..
ఫేమస్ యూట్యూబర్ చందు సాయిని పోలీసులు అరెస్ట్ చేశారు. అత్యాచార ఆరోపణల పై చందు సాయిని పోలీసులు అరెస్ట్ చేశారు. చందు సాయి పక్కింటి కుర్రాడు గా బాగా పాపులర్ అయ్యాడు. సోషల్ మీడియాలో.. యూట్యూబ్ లో అతడు పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించాడు. అలాగే ఒకటి రెండు సినిమాల్లో కూడా కనిపించాడు. తాజాగా అతడిని నర్సింగ్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. చందు సాయి తనను అత్యాచారం చేశాడని , మోసం చేశాడని ఓ యువతి.. పోలీసులను ఆశ్రయించింది. దాంతో అతడి పై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసి.. అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇక చందు సాయి చాలా వెబ్ సిరీస్లు కూడా చేశాడు. అతడు వీడియోలకు మిలియన్స్ కొద్దీ వ్యూస్ కూడా వస్తాయి. ఇప్పటికే అతడు చాలా షార్ట్ ఫిలిమ్స్ లో కనిపించి మెప్పించాడు. అయితే గత కొంత కాలంగా అతను షార్ట్ ఫిలిమ్స్ కు దూరం అయ్యాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Ramajogayya Sastry: కుక్కల చేతుల్లో సోషల్ మీడియా.. రామజోగయ్య సీరియస్
Allu Arjun: ఒకటి కాదు, రెండు కాదు.. రూ.10 కోట్లు వదులుకున్నాడు.. దటీజ్ బన్నీ
Unstoppable With NBK: స్టేజ్‌ను దడదడలాడించిన బాలయ్య
Shah Rukh Khan: షిరిడీ లో షారుఖ్.. ఎగబడిన ఫ్యాన్స్
Vijayakanth: చేతులు కూడా కదపలేని స్థితిలో విజయ్ కాంత్.. ఏడుస్తున్న ఫ్యాన్స్
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్‌ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

