AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun: ఒకటి కాదు, రెండు కాదు.. రూ.10 కోట్లు వదులుకున్నాడు.. దటీజ్ బన్నీ

Allu Arjun: ఒకటి కాదు, రెండు కాదు.. రూ.10 కోట్లు వదులుకున్నాడు.. దటీజ్ బన్నీ

Phani CH
|

Updated on: Dec 16, 2023 | 9:50 AM

Share

పుష్ప సినిమాతో పాన్‌ ఇండియా స్టార్‌గా మారిపోయాడు టాలీవుడ్ ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌. ఈ మూవీతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు బన్నీ. ఆ తర్వాత ఇదే పుష్ప సినిమాకు జాతీయ ఉత్తమ నటుడి అవార్డు రావడంతో బన్నీ క్రేజ్‌ నెక్ట్స్‌ లెవెల్‌కు వెళ్లిపోయింది. దీంతో అతనితో సినిమాలు చేసేందుకు దర్శక నిర్మాతలు తహతహలాడుతున్నారు. అలాగే పలు ఉత్పత్తుల ప్రమోషన్లకు కూడా బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు.

పుష్ప సినిమాతో పాన్‌ ఇండియా స్టార్‌గా మారిపోయాడు టాలీవుడ్ ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌. ఈ మూవీతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు బన్నీ. ఆ తర్వాత ఇదే పుష్ప సినిమాకు జాతీయ ఉత్తమ నటుడి అవార్డు రావడంతో బన్నీ క్రేజ్‌ నెక్ట్స్‌ లెవెల్‌కు వెళ్లిపోయింది. దీంతో అతనితో సినిమాలు చేసేందుకు దర్శక నిర్మాతలు తహతహలాడుతున్నారు. అలాగే పలు ఉత్పత్తుల ప్రమోషన్లకు కూడా బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ ‘పుష్ప 2’ సినిమాతో బిజీగా ఉన్నారు . సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే పుష్ప 2 మూవీ షూటింగ్ జరుగుతున్న సమయంలో అల్లు అర్జున్ 10 కోట్ల రూపాయల ఆఫర్ వచ్చిందట. కానీ తన అభిమానుల కోసం ఆ ఆఫర్ ను రిజెక్ట్ చేశారట అల్లు అర్జున్. ఎస్! ఒక కంపెనీ తమ యాడ్ షూట్‌ కోసం ఒక రోజులో జస్ట్ రెండు గంటలు కెమెరా ముందుకు అలా వచ్చి ఇలా వెళ్లిపోతే చాలని, ఇందుకోసం దాదాపు 10 కోట్ల వరకు చెల్లిస్తామని ఐకాన్‌ స్టార్‌కు ఆఫర్ చేశారు. అయితే బన్నీ మాత్రం సింపుల్‌గా చేయలేనని చెప్పాడట. ఎందుకంటే ఆ యాడ్‌ ఒక ఆల్కహాల్‌, పొగాకు బ్రాండ్‌కు సంబంధించినదట.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Unstoppable With NBK: స్టేజ్‌ను దడదడలాడించిన బాలయ్య

Shah Rukh Khan: షిరిడీ లో షారుఖ్.. ఎగబడిన ఫ్యాన్స్

Vijayakanth: చేతులు కూడా కదపలేని స్థితిలో విజయ్ కాంత్.. ఏడుస్తున్న ఫ్యాన్స్

దారుణం !! మరో డీప్ ఫేక్ వీడియో రష్మికకే ఎందుకు ఇలా జరుగుతోంది ??