Ramajogayya Sastry: కుక్కల చేతుల్లో సోషల్ మీడియా.. రామజోగయ్య సీరియస్
సూపర్ స్టార్ మహేష్ బాబు.. డైరెక్టర్ త్రివిక్రమ్ తెరకెక్కిస్తోన్న సినిమా గుంటూరు కారం. ఈ మూవీ కోసం మహేష్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పోస్టర్స్, టీజర్‍తోనే హైప్ క్రియేట్ చేశారు మేకర్స్. ఇక కొద్ది రోజుల క్రితం విడుదలైన ఫస్ట్ సింగిల్ సాంగ్ దమ్ మసాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో మహేష్ న్యూలుక్ .. త్రివిక్రమ్ మాస్ మేకింగ్ కోసం అడియన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్రయూనిట్.
సూపర్ స్టార్ మహేష్ బాబు.. డైరెక్టర్ త్రివిక్రమ్ తెరకెక్కిస్తోన్న సినిమా గుంటూరు కారం. ఈ మూవీ కోసం మహేష్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పోస్టర్స్, టీజర్‍తోనే హైప్ క్రియేట్ చేశారు మేకర్స్. ఇక కొద్ది రోజుల క్రితం విడుదలైన ఫస్ట్ సింగిల్ సాంగ్ దమ్ మసాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో మహేష్ న్యూలుక్ .. త్రివిక్రమ్ మాస్ మేకింగ్ కోసం అడియన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్రయూనిట్. ఈ క్రమంలోనే ఇప్పుడు వరుసగా సాంగ్స్ రిలీజ్ చేస్తోంది. ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ ఓ మై బేబీ సాంగ్ ని రిలీజ్ చేసింది. అయితే ఈ సాంగ్ విమర్శల పాలు కావడం తో… ఈ సాంగ్ రైటర్ సోషల్ మీడియా వేదికగా సీరియస్ అయ్యాడు. మహేష్ కోసం శ్రీలీల పాడుతున్న ఈ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించిన ఈ పాటను శిల్పారావు ఆలపించారు. అయితే ఈ పాటకు ఓవైపు మంచి రెస్పాన్స్ వస్తుండగా.. మరోవైపు సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. తమన్ మళ్లీ పాత ట్యూన్ మార్చేసి సెట్ చేశాడని.. లిరిక్స్ అస్సలు బాలేవు అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేస్తూ. రామజోగయ్య శాస్త్రిని, నిర్మాత సూర్య దేవర నాగవంశీలను, తమన్ ను ట్యాగ్ చేశాడు. దీంతో ఓ మై బేబీ సాంగ్ పై వస్తున్న విమర్శలపై సీరియస్ అయ్యాడు రామజోగయ్య శాస్త్రి. సోషల్ మీడియా కుక్కల చేతుల్లోకి వెళ్లిపోతుదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Allu Arjun: ఒకటి కాదు, రెండు కాదు.. రూ.10 కోట్లు వదులుకున్నాడు.. దటీజ్ బన్నీ
Unstoppable With NBK: స్టేజ్‌ను దడదడలాడించిన బాలయ్య
Shah Rukh Khan: షిరిడీ లో షారుఖ్.. ఎగబడిన ఫ్యాన్స్
Vijayakanth: చేతులు కూడా కదపలేని స్థితిలో విజయ్ కాంత్.. ఏడుస్తున్న ఫ్యాన్స్
దారుణం !! మరో డీప్ ఫేక్ వీడియో రష్మికకే ఎందుకు ఇలా జరుగుతోంది ??
సముద్రంలో శ్మశానవాటిక.. ఎవరిదో తెలుసా!
బాత్రూమ్లో వింత శబ్దం.. వెళ్తే దిమ్మతిరిగే సీన్..
సహారాలోనూ తప్పని ఆన్లైన్ మీటింగ్! ఒంటెపై ల్యాప్‌టాప్‌తో..
ఏంటి ఈ సరికొత్త ఆన్లైన్ షాపింగ్ విధానం?
ఇది కదా సంపాదనంటే! ఒక్క రీల్‌కు రూ.80 లక్షలు..
రేయ్ మావా.. ఇదేందిరా ఇంత ఉంది!!
అదృష్టం అంటే ఈమెదే.. కోట్లాది సంపద సొంతం!

