ఎందుకంత త్వరగా వెళ్లిపోయావమ్మా !! కూతురిని తల్చుకొని
అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డలు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోతే ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. జీవితాంతం ఆ విషాదం వెంటాడుతుంది. ప్రస్తుతం అలాంటి కడుపుకోతనే అనుభవిస్తున్నారు కోలీవుడ్ హీరో అండ్ డైరెక్టర్ విజయ్ ఆంటోని- ఫాతిమా దంపతులు. విజయ్ ఆంటోనీ పెద్ద కూతురు మీరా ఆంటోనీ సెప్టెంబర్ 20న ఆత్మహత్య చేసుకుంది. మానసిక కుంగుబాటుతో బాధపడుతోన్న మీరా చెన్నైలోని తన ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.
అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డలు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోతే ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. జీవితాంతం ఆ విషాదం వెంటాడుతుంది. ప్రస్తుతం అలాంటి కడుపుకోతనే అనుభవిస్తున్నారు కోలీవుడ్ హీరో అండ్ డైరెక్టర్ విజయ్ ఆంటోని- ఫాతిమా దంపతులు. విజయ్ ఆంటోనీ పెద్ద కూతురు మీరా ఆంటోనీ సెప్టెంబర్ 20న ఆత్మహత్య చేసుకుంది. మానసిక కుంగుబాటుతో బాధపడుతోన్న మీరా చెన్నైలోని తన ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. తన తల్లిదండ్రులకు తీరని శోకం మిగిల్చింది. ఇప్పటికీ విజయ్ ఆంటోనీ దంపతులు తమ కూతురును తల్చుకుని కన్నీరుమున్నీరవుతున్నారు. తాజాగా మీరాను గుర్తు చేసుకుని ఎమోషనలైంది విజయ్ సతీమణి ఫాతిమా. కూతురితో కలిసి దిగిన ఓ పాత ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫాతిమా.. మీరా బంగారం.. ఎందుకంత త్వరగా వెళ్లిపోయావమ్మా.. ఇప్పటికీ మేమిది జీర్నించుకోలేకపోతున్నాం.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Manchu Lakshmi: మంచు లక్ష్మీ పార్టీలో రామ్ చరణ్ వీడియో…
Deepika Padukone: తిరుమలలో దీపిక దారుణ కామెంట్స్ !!
అమ్మాయిపై అత్యాచారం.. అరెస్ట్ అయిన యూట్యూబర్
Ramajogayya Sastry: కుక్కల చేతుల్లో సోషల్ మీడియా.. రామజోగయ్య సీరియస్
Allu Arjun: ఒకటి కాదు, రెండు కాదు.. రూ.10 కోట్లు వదులుకున్నాడు.. దటీజ్ బన్నీ
వామ్మో.. సెల్ఫోన్లే కాదు.. ల్యాప్‌టాప్‌లు పేలుతున్నాయ్‌గా
మటన్ అమ్మే పనిలో షాపు ఓనర్.. అంతలో వచ్చిన ఊహించని కస్ట్‌మర్
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్!
దాబాలో చోరీకి వచ్చి.. లిక్కర్ బాటిల్స్ చూసి సిట్టింగ్.. ఆ తర్వాత

