Manchu Lakshmi: మంచు లక్ష్మీ పార్టీలో రామ్ చరణ్ వీడియో…
మెగాస్టార్ చిరు.. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మధ్య ఉన్న టామ్ అండ్ జెర్రీ రిలేషన్ పక్కకు పెడితే... చిరు సన్.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. మాత్రం మోహన్ బాబు పిల్లలతో చాలా క్లోజ్‌గా ఉంటాడు. అందులోనూ.. మంచు మనోజ్, మంచు లక్ష్మితో మంచి రిలేషన్ మెయిన్‌టేన్ చేస్తుంటాడు. అందుకే అన్నట్టు తాజాగా మంచు లక్ష్మీ అండ్ ఇంకొందరితో కలిసి ... ముంబయ్‌లో పార్టీ చేసుకున్నారు. రామ్ చరణ్. అయితే ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
మెగాస్టార్ చిరు.. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మధ్య ఉన్న టామ్ అండ్ జెర్రీ రిలేషన్ పక్కకు పెడితే… చిరు సన్.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. మాత్రం మోహన్ బాబు పిల్లలతో చాలా క్లోజ్‌గా ఉంటాడు. అందులోనూ.. మంచు మనోజ్, మంచు లక్ష్మితో మంచి రిలేషన్ మెయిన్‌టేన్ చేస్తుంటాడు. అందుకే అన్నట్టు తాజాగా మంచు లక్ష్మీ అండ్ ఇంకొందరితో కలిసి … ముంబయ్‌లో పార్టీ చేసుకున్నారు. రామ్ చరణ్. అయితే ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Deepika Padukone: తిరుమలలో దీపిక దారుణ కామెంట్స్ !!
అమ్మాయిపై అత్యాచారం.. అరెస్ట్ అయిన యూట్యూబర్
Ramajogayya Sastry: కుక్కల చేతుల్లో సోషల్ మీడియా.. రామజోగయ్య సీరియస్
Allu Arjun: ఒకటి కాదు, రెండు కాదు.. రూ.10 కోట్లు వదులుకున్నాడు.. దటీజ్ బన్నీ
Unstoppable With NBK: స్టేజ్‌ను దడదడలాడించిన బాలయ్య
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో

