చిట్టి రోబోను నిజంగా చూపించే ‘బయో కంప్యూటర్’
రజినీకాంత్ ‘రోబో’ సినిమాలో మామూలు సిలికాన్ రోబోకు ఏఐను జోడించి ‘హ్యూమనాయిడ్ రోబో’ చిట్టిగా మారుస్తారు. దీంతో మనుషులు చేసే అన్ని పనులను ఈ రోబో క్షణాల్లోనే పూర్తి చేస్తుంది. అమెరికాలోని ఇండియానా వర్సిటీ బ్లూమింగ్టన్ శాస్త్రవేత్తలు ఇప్పుడు అలాంటి ప్రయోగాన్నే పూర్తి చేశారు. అదే ‘బయో కంప్యూటర్’. మనిషిలాగే సమయానుకూలంగా స్పందించే వినూత్న పరికరాన్ని తీసుకొచ్చేందుకు ఇండియానా వర్సిటీ శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు.
రజినీకాంత్ ‘రోబో’ సినిమాలో మామూలు సిలికాన్ రోబోకు ఏఐను జోడించి ‘హ్యూమనాయిడ్ రోబో’ చిట్టిగా మారుస్తారు. దీంతో మనుషులు చేసే అన్ని పనులను ఈ రోబో క్షణాల్లోనే పూర్తి చేస్తుంది. అమెరికాలోని ఇండియానా వర్సిటీ బ్లూమింగ్టన్ శాస్త్రవేత్తలు ఇప్పుడు అలాంటి ప్రయోగాన్నే పూర్తి చేశారు. అదే ‘బయో కంప్యూటర్’. మనిషిలాగే సమయానుకూలంగా స్పందించే వినూత్న పరికరాన్ని తీసుకొచ్చేందుకు ఇండియానా వర్సిటీ శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. ‘బయో కంప్యూటర్’ ఉద్దేశం ఇదే. మెదడును పోలిన సూక్ష్మ అవయవాలను పరిశోధకులు ల్యాబ్‌లో తయారు చేశారు. వీటిలోనికి కృత్రిమ మేధ ప్రోగ్రామ్‌ను ఇన్ సెర్ట్ చేశారు. ఈ వ్యవస్థను ఎలక్ట్రానిక్ కంప్యూటర్‌కు అనుసంధానించారు. ఏఐతో అనుసంధానించిన బ్రెయిన్ ఆర్గనాయిడ్స్.. ల్యాబ్‌లో తయారుచేసిన మెదడులోని ఇతర నాడీకణాల్లో ఉత్తేజిత చర్యలను పురిగొల్పుతాయి. ఎలక్ట్రానిక్స్, ఏఐ, బీవో అనుసంధానంతో ‘బయో కంప్యూటర్’ విశ్లేషణను ప్రారంభిస్తుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పావురాలే కదా తక్కువగా తీసిపారేయకండి !! పరిశోధకులు మరింత లోతుగా అధ్యయనం
తండ్రి కోసం వెక్కివెక్కి ఏడ్చిన చిన్నారి అయ్యప్ప
స్విగ్గీ యూజర్‌కు బంపర్ ఆఫర్.. ఒకే ఆర్డర్ ఆరుసార్లు డెలివరీ
Covid-19: కేరళలో కోవిడ్ కలకలం | ఆసియాలో పెరుగుతున్న కేసులు
పెళ్లైన మరుక్షణం రెచ్చిపోయిన నవదంపతులు.. ఏం చేశారంటే ??
అది బస్సా లేక విమానమా? కేరళ ఆర్టీసీ లగ్జరీ ప్రయాణం!
దుబాయ్‌లో సింగిల్ రూమ్ అద్దె ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు!
అయ్యో.. అక్కడ సముద్రం ఎండిపోయిందా!
పిందె నుంచి కాయ వరకూ.. కొబ్బరికాయ తయారీలో ఆసక్తికరమైన దశలు
క్లాస్ రూంలో పాఠాలు చెబుతున్న టీచర్ అంతలోనే
బైకులోనుంచి వింత శబ్దాలు..దెబ్బకు బైకు వదిలి వ్యక్తి పరుగులు
ఏసీ కోచ్‌లో అనుమానాస్పదంగా మహిళ లగేజ్.. ఓపెన్ చేయగా చేయగా

