పావురాలే కదా తక్కువగా తీసిపారేయకండి !! పరిశోధకులు మరింత లోతుగా అధ్యయనం
పావురాలు సహజంగానే తెలివైనవి. శిక్షణ ఇస్తే ఏదైనా నేర్చుకుంటాయి. అందుకే పాతకాలంలో వీటిని సమాచారం చేరవేయడానికి ఉపయోగించేవారు. అయితే మనం ఊహించినదానికన్నా ఇవి ఎంతో తెలివైనవనీ శిక్షణ ఇస్తే కృత్రిమ మేధలానే ఏ విషయాన్నయినా నేర్చుకుంటాయనీ ఒహయో స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు అంటున్నారు. కృత్రిమ మేధలాగే పావురాలు కొన్ని సమస్యలను పరిష్కరిస్తాయని స్టడీలో తేలినట్లు చెప్పారు.
పావురాలు సహజంగానే తెలివైనవి. శిక్షణ ఇస్తే ఏదైనా నేర్చుకుంటాయి. అందుకే పాతకాలంలో వీటిని సమాచారం చేరవేయడానికి ఉపయోగించేవారు. అయితే మనం ఊహించినదానికన్నా ఇవి ఎంతో తెలివైనవనీ శిక్షణ ఇస్తే కృత్రిమ మేధలానే ఏ విషయాన్నయినా నేర్చుకుంటాయనీ ఒహయో స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు అంటున్నారు. కృత్రిమ మేధలాగే పావురాలు కొన్ని సమస్యలను పరిష్కరిస్తాయని స్టడీలో తేలినట్లు చెప్పారు. మానవులకు ఇబ్బంది కలిగించే కష్టమైన పనులను పరిష్కరించడానికి వీటిని ఉపయోగించేలా పరిశోధనలు జరగాలని తెలిపారు. సెలెక్టివ్ అటెన్షన్, స్పష్టమైన నియమాలను అనుసరించడంలో పావురాలు దిట్ట అని తేలింది. ఏఐ మోడల్‌ల్లో సమస్యలను పరిష్కరించడానికి ఉపయోగించే ‘బ్రూట్ ఫోర్స్’ పద్ధతిని పావురాలు పాటిస్తున్నట్లు పరిశోధకులు చెప్పారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తండ్రి కోసం వెక్కివెక్కి ఏడ్చిన చిన్నారి అయ్యప్ప
స్విగ్గీ యూజర్‌కు బంపర్ ఆఫర్.. ఒకే ఆర్డర్ ఆరుసార్లు డెలివరీ
Covid-19: కేరళలో కోవిడ్ కలకలం | ఆసియాలో పెరుగుతున్న కేసులు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

