స్విగ్గీ యూజర్‌కు బంపర్ ఆఫర్.. ఒకే ఆర్డర్ ఆరుసార్లు డెలివరీ
ఇంట్లో నిత్యావసర వస్తువులు నిండుకుంటే ఒకప్పుడంటే బయటికెళ్లాల్సి వచ్చేది. గ్రాసరీ డెలివరీ యాప్స్ పుట్టుకొచ్చాక ఆర్డర్ పెట్టిన కాసేపటికే సరకులు నేరుగా ఇంటికే వచ్చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆర్డర్ పెట్టిన ఓ వ్యక్తికి వింత అనుభవం ఎదురైంది. ఆర్డర్ పెట్టడానికి ప్రయత్నించి విఫలమైన అనంతరం.. ఒకటి కాదు రెండు కాదు వరుసగా ఆరు ఆర్డర్లు తలుపు తట్టాయి. తనకెదురైన ఈ అనుభవాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది.
ఇంట్లో నిత్యావసర వస్తువులు నిండుకుంటే ఒకప్పుడంటే బయటికెళ్లాల్సి వచ్చేది. గ్రాసరీ డెలివరీ యాప్స్ పుట్టుకొచ్చాక ఆర్డర్ పెట్టిన కాసేపటికే సరకులు నేరుగా ఇంటికే వచ్చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆర్డర్ పెట్టిన ఓ వ్యక్తికి వింత అనుభవం ఎదురైంది. ఆర్డర్ పెట్టడానికి ప్రయత్నించి విఫలమైన అనంతరం.. ఒకటి కాదు రెండు కాదు వరుసగా ఆరు ఆర్డర్లు తలుపు తట్టాయి. తనకెదురైన ఈ అనుభవాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. గురుగ్రామ్‌కు చెందిన ప్రణయ్ లోయా స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో కొన్ని సరకులను ఆర్డర్ పెట్టాడు. డబ్బులు కట్ అయినప్పటికీ.. ఆర్డర్ స్టేటస్ క్యాన్సిల్ అని చూపించింది. మరోసారి ఆర్డర్ పెట్టినప్పడూ అదే జరిగింది. కొన్ని వస్తువులు తొలగించి క్యాష్ ఆన్ డెలివరీ పెట్టినా ఫలితం లేకపోయింది. దీంతో తన ప్రయత్నాలు విరమించుకున్నాడు. ఆ తర్వాత జెప్టో యాప్ ఓపెన్ చేసి తనకు కావాల్సిన ఐటెమ్స్‌ను ఆర్డర్ పెట్టుకున్నాడు. కట్ చేస్తే.. కాసేపటికి ప్రణయ్ ఫోన్ మోగడం ప్రారంభమైంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Covid-19: కేరళలో కోవిడ్ కలకలం | ఆసియాలో పెరుగుతున్న కేసులు
పెళ్లైన మరుక్షణం రెచ్చిపోయిన నవదంపతులు.. ఏం చేశారంటే ??
ఆర్డర్ చేయని ఫుడ్‌కూ బిల్లు వేసిన IRCTC
గ్యాస్ స్టేషన్ల నిర్మాణానికి ముందుకొచ్చిన అమెరికన్ స్టార్టప్