వీడు మామూలోడు కాదు.. తలపై కుందేలు హెల్మెట్‌తో ఎద్దుపై స్వారీ
సోషల్ మీడియాలో నిత్యం అనేక వీడియోలో ట్రెండ్ అవుతుంటాయి. అలాంటి వీడియోలలో ఒకటి ప్రస్తుతం నెటిజన్లను తెగ ఆకర్షిస్తోంది. ఇందులో ఓ బాలుడు కుందేలు బొమ్మతో కూడా హెల్మెట్ ధరించి ఎద్దుపై స్వారీ చేస్తూ కనిపించాడు.ఈ వీడియో ఢిల్లీ వీధుల్లో వైరల్ అవుతోంది. ఈ వీడియోను బుల్ రైడర్ అనే యూజర్ నెట్టింట షేర్ చేయడంతో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఈ వీడియోలో ఎముందంటే, ఒక వ్యక్తి ఎద్దుపై కూర్చొని ఉన్నాడు.
సోషల్ మీడియాలో నిత్యం అనేక వీడియోలో ట్రెండ్ అవుతుంటాయి. అలాంటి వీడియోలలో ఒకటి ప్రస్తుతం నెటిజన్లను తెగ ఆకర్షిస్తోంది. ఇందులో ఓ బాలుడు కుందేలు బొమ్మతో కూడా హెల్మెట్ ధరించి ఎద్దుపై స్వారీ చేస్తూ కనిపించాడు.ఈ వీడియో ఢిల్లీ వీధుల్లో వైరల్ అవుతోంది. ఈ వీడియోను బుల్ రైడర్ అనే యూజర్ నెట్టింట షేర్ చేయడంతో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఈ వీడియోలో ఎముందంటే, ఒక వ్యక్తి ఎద్దుపై కూర్చొని ఉన్నాడు. ఎద్దు మెడకు కట్టిన తాడును పట్టుకుని నెమ్మదిగా ముందుకు సాగుతున్నాడు. అతను ఢిల్లీ వీధుల్లో ఎద్దుపై కూర్చున్నప్పుడు కుందేలు ఆకారంలో ఉండే హెల్మెట్ ధరించి కనిపించాడు. వైరల్ అవుతున్న క్లిప్ పైన వ్రాసిన టెక్స్ట్ కూడా ఉంది. అతను క్యాప్షన్‌లో “పెట్రోల్ ఖరీదైనది కాబట్టి ఇప్పుడు నేను ఇలా సరికొత్త వాహనంపై ప్రయాణిస్తూ డబ్బులు ఆదా చేసుకుంటున్నాను.” అంటూ రాసుకొచ్చాడు. ఈ వీడియోను ప్రస్తుతం నెట్టింట షేర్ చేయడంతో నెటిజన్లు తెగ ఎంజాయ్ చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చిట్టి రోబోను నిజంగా చూపించే ‘బయో కంప్యూటర్’
పావురాలే కదా తక్కువగా తీసిపారేయకండి !! పరిశోధకులు మరింత లోతుగా అధ్యయనం
తండ్రి కోసం వెక్కివెక్కి ఏడ్చిన చిన్నారి అయ్యప్ప
స్విగ్గీ యూజర్‌కు బంపర్ ఆఫర్.. ఒకే ఆర్డర్ ఆరుసార్లు డెలివరీ
Covid-19: కేరళలో కోవిడ్ కలకలం | ఆసియాలో పెరుగుతున్న కేసులు