తండ్రి కోసం వెక్కివెక్కి ఏడ్చిన చిన్నారి అయ్యప్ప
శబరిమల అయ్యప్ప దర్శనం కోసం వెళ్తున్న భక్తులకు తీవ్ర ఇక్కట్లు ఎదురవుతున్నాయి. గత కొన్ని రోజుల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు అయ్యప్ప స్వామి దర్శనం కోసం వెళ్తున్నారు. అయితే వేలాదిమంది భక్తులు స్వామి దర్శనం కాకుండానే వెనుదిరుగుతున్నారు. కార్తీకమాసం చివరి రోజుల్లో కేరళకు వెళ్లిన భక్తుల సంఖ్య రికార్డులు క్రియేట్ చేసింది. ఇక అయ్యప్ప భక్తులు అవస్థలు అంతా ఇంతా కాదు. నీలక్కల్ ప్రాంతంలో తప్పిపోయిన ఓ చిన్నారి తన తండ్రి జాడ కోసం ఏడ్చిన వీడియో ఇప్పుడు ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది.
శబరిమల అయ్యప్ప దర్శనం కోసం వెళ్తున్న భక్తులకు తీవ్ర ఇక్కట్లు ఎదురవుతున్నాయి. గత కొన్ని రోజుల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు అయ్యప్ప స్వామి దర్శనం కోసం వెళ్తున్నారు. అయితే వేలాదిమంది భక్తులు స్వామి దర్శనం కాకుండానే వెనుదిరుగుతున్నారు. కార్తీకమాసం చివరి రోజుల్లో కేరళకు వెళ్లిన భక్తుల సంఖ్య రికార్డులు క్రియేట్ చేసింది. ఇక అయ్యప్ప భక్తులు అవస్థలు అంతా ఇంతా కాదు. నీలక్కల్ ప్రాంతంలో తప్పిపోయిన ఓ చిన్నారి తన తండ్రి జాడ కోసం ఏడ్చిన వీడియో ఇప్పుడు ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది. బస్సులో ఉన్న ఆ చిన్నారి రెండు చేతులు జోడించి తన తండ్రి కోసం బోరున ఏడ్చేశాడు. అక్కడే ఉన్న ఓ పోలీసు.. ఆ పిల్లవాడిని ఓదార్చే ప్రయత్నం చేశాడు. కాసేపటికి తండ్రి రావడంతో ఆ చిన్నారి ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి. మండల దీక్ష పట్టిన అయ్యప్పలు భారీ సంఖ్యలో శబరిమల వెళ్తున్నారు. దీంతో ప్రస్తుతం కేరళ దారులన్నీ అయ్యప్ప స్వాములతో కిక్కిరిసిపోతున్నాయి. భక్తుల రద్దీని కంట్రోల్ చేసేందుకు కేరళ సర్కారు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. కానీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు చూస్తే పరిస్థితి దారుణంగా ఉన్నట్లు తెలుస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
స్విగ్గీ యూజర్‌కు బంపర్ ఆఫర్.. ఒకే ఆర్డర్ ఆరుసార్లు డెలివరీ
Covid-19: కేరళలో కోవిడ్ కలకలం | ఆసియాలో పెరుగుతున్న కేసులు
పెళ్లైన మరుక్షణం రెచ్చిపోయిన నవదంపతులు.. ఏం చేశారంటే ??
ఆర్డర్ చేయని ఫుడ్‌కూ బిల్లు వేసిన IRCTC
గ్యాస్ స్టేషన్ల నిర్మాణానికి ముందుకొచ్చిన అమెరికన్ స్టార్టప్
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

