రైతుబిడ్డ Vs అమర్‌దీప్.. ఫ్యాన్స్ రచ్చపై పోలీసులు సీరియస్
బిగ్‌బాస్ హౌస్‌లోనే కాదు… బిగ్‌బాస్ బయట కూడా రచ్చరచ్చ జరిగింది. బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్లు పోట్లాడుకుంటే… హౌస్ బయట వాళ్ల ఫ్యాన్స్ అంతకంటే ఎక్కువ హంగామా చేశారు. తెలుగు బిగ్‌బాస్ సీజన్ సెవెన్ విజేతను ప్రకటించగానే నడిరోడ్డుపై కొట్టుకున్నారు పల్లవి ప్రశాంత్, అమర్‌దీప్ ఫ్యాన్స్. అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర ఈ రచ్చ జరిగింది. ఒకరిపై మరొకరు పిడిగుద్దులు గుద్దుకుంటూ బూతులతో రెచ్చిపోయాయి ఇరువర్గాలు.
బిగ్‌బాస్ హౌస్‌లోనే కాదు… బిగ్‌బాస్ బయట కూడా రచ్చరచ్చ జరిగింది. బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్లు పోట్లాడుకుంటే… హౌస్ బయట వాళ్ల ఫ్యాన్స్ అంతకంటే ఎక్కువ హంగామా చేశారు. తెలుగు బిగ్‌బాస్ సీజన్ సెవెన్ విజేతను ప్రకటించగానే నడిరోడ్డుపై కొట్టుకున్నారు పల్లవి ప్రశాంత్, అమర్‌దీప్ ఫ్యాన్స్. అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర ఈ రచ్చ జరిగింది. ఒకరిపై మరొకరు పిడిగుద్దులు గుద్దుకుంటూ బూతులతో రెచ్చిపోయాయి ఇరువర్గాలు. పల్లవి ప్రశాంత్, అమర్‌దీప్ అభిమానులు పరస్పరం కొట్టుకోవడమే కాదు… అటువైపు వెళ్లే వాహనాలపైనా దాడికి దిగారు. బిగ్‌బాస్ ఫ్యాన్స్ దాడిలో ఆర్టీసీ బస్సుతోపాటు పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. వీళ్లను కంట్రోల్ చేయడానికి పెద్దఎత్తున పోలీసుల్ని రంగంలోకి దింపాల్సి వచ్చింది. లాఠీఛార్జ్ కూడా చేశారు. ఈ ఘర్షణ ఇన్సిడెంట్‌ను సీరియస్‌గా తీసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు… పల్లవి ప్రశాంత్, అమర్‌దీప్ ఫ్యాన్స్‌పై కేసులు నమోదు చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Harish Rao: రైతుబిడ్డను చూస్తుంటే గర్వంగా ఉంది.
Pallavi Prashanth: యావర్ కారణంగా నష్టపోయిన పల్లవి ప్రశాంత్..
సోషల్ మీడియా సునామీ.. కొట్టుకుపోయిన గ్రీటింగ్ కార్డ్స్
పెగ్గు పడగానే పాత గొడవలు గుర్తుకొస్తాయి
ఇలాంటి సీన్ లేకుండా 31 దావత్ ఉంటుందా.. వైరల్ అవుతున్న వీడియో
కొండలా పేరుకుపోయిన అప్పు రూ.1.75 కోట్లకు రూ.147 కోట్లు
ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా తెగి పడిన చెవి.. ఆ తర్వాత
బతికున్న వ్యక్తిని చనిపోయాడంటూ పోస్టుమార్టంకు..
మొసళ్ల నదిలోకి దూకిన వానరసైన్యం ప్రాణాలకు తెగించి సాహసం

