Bigg Boss 7: బిగ్ బాస్ రచ్చరచ్చసజ్జనార్ సీరియస్
బిగ్‌బాస్ హౌస్‌లోనే కాదు.. బిగ్‌బాస్ బయట కూడా రచ్చరచ్చ జరిగింది. బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్లు కొట్టుకుంటే… హౌస్ బయట వాళ్ల ఫ్యాన్స్ అంతకంటే ఎక్కువ హంగామా, హడావిడి చేశారు. తెలుగు బిగ్‌బాస్ సీజన్ సెవెన్ విజేతను ప్రకటించగానే నడిరోడ్డుపై కొట్టుకున్నారు పల్లవి ప్రశాంత్, అమర్‌దీప్ ఫ్యాన్స్. అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర ఈ రచ్చ జరిగింది. ఒకరిపై మరొకరు పిడిగుద్దులు గుద్దుకుంటూ బూతులతో రెచ్చిపోయాయి ఇరువర్గాలు.
బిగ్‌బాస్ హౌస్‌లోనే కాదు.. బిగ్‌బాస్ బయట కూడా రచ్చరచ్చ జరిగింది. బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్లు కొట్టుకుంటే… హౌస్ బయట వాళ్ల ఫ్యాన్స్ అంతకంటే ఎక్కువ హంగామా, హడావిడి చేశారు. తెలుగు బిగ్‌బాస్ సీజన్ సెవెన్ విజేతను ప్రకటించగానే నడిరోడ్డుపై కొట్టుకున్నారు పల్లవి ప్రశాంత్, అమర్‌దీప్ ఫ్యాన్స్. అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర ఈ రచ్చ జరిగింది. ఒకరిపై మరొకరు పిడిగుద్దులు గుద్దుకుంటూ బూతులతో రెచ్చిపోయాయి ఇరువర్గాలు. పల్లవి ప్రశాంత్, అమర్‌దీప్ అభిమానులు పరస్పరం కొట్టుకోవడమే కాదు… అటువైపు వెళ్లే వాహనాలపైనా దాడికి దిగారు. బిగ్‌బాస్ ఫ్యాన్స్ దాడిలో ఆర్టీసీ బస్సులతోపాటు పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. దీంతో ఈ ఘటన పై తాజాగా సీరియస్ అయ్యారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. బిగ్ బాస్-7 గ్రాండ్ ఫినాలే సందర్భంగా హైదదాబాద్ లోని కృష్ణానగర్ అన్నపూర్ణ స్టూడియో సమీపంలో ఆదివారం రాత్రి టీఎస్ ఆర్టసీకి చెందిన బస్సులపై కొందరు దాడి చేశారు. ఈ దాడిలో 6 బస్సుల అద్ధాలు ద్వంసం అయ్యాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రెండో పెళ్లి చేసుకుంటారా ?? సామ్ దిమ్మతిరిగే రియాక్షన్
రైతుబిడ్డ Vs అమర్‌దీప్.. ఫ్యాన్స్ రచ్చపై పోలీసులు సీరియస్
Harish Rao: రైతుబిడ్డను చూస్తుంటే గర్వంగా ఉంది.
Pallavi Prashanth: యావర్ కారణంగా నష్టపోయిన పల్లవి ప్రశాంత్..
ఫామ్ నుంచి తప్పించుకున్న 900 పాములు
టైరు పంక్చర్ అయి బోల్తాపడ్డ రిక్షా.. ఎగబడిన జనం
పానీపూరీ కోసం 12 ఏళ్ల పోరాటం..
బెంగళూరు ఓపెన్ జిమ్‌లో వింత దృశ్యం..
అమర్నాథ్ భక్తులకు నిరాశ.. ఇక మంచు లింగం కనిపించదా!
అప్పు చేసి కడుతున్నాను బ్రో.. ఇంటికి ఆసక్తికర ఫ్లెక్సీ..
ఇంటి పెరట్లో వింత శబ్దాలు.. వెళ్లి చూసిన ఓనర్ వెన్నులో వణుకు!

