120 అడుగులు కటౌట్… మొదలైన మాస్ మేనియా
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాతో ప్రభాస్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ సృష్టించిన ప్రభంజనం గురించి చెప్పక్కర్లేదు. దీంతో నార్త్ ఇండస్ట్రీలోకి డార్లింగ్‌కు ఫాలోయింగ్ మరింత పెరిగింది. ఆ తర్వాత ప్రభాస్ నటించే సినిమాల కోసం సౌత్ టూ నార్త్ అడియన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాతో ప్రభాస్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ సృష్టించిన ప్రభంజనం గురించి చెప్పక్కర్లేదు. దీంతో నార్త్ ఇండస్ట్రీలోకి డార్లింగ్‌కు ఫాలోయింగ్ మరింత పెరిగింది. ఆ తర్వాత ప్రభాస్ నటించే సినిమాల కోసం సౌత్ టూ నార్త్ అడియన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. కేజీఎఫ్ సినిమాలను నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ ఈ మూవీని నిర్మిస్తుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ మూవీపై హైప్ క్రియేట్ చేయగా.. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై మరింత క్యూరియాసిటిని కలిగించాయి. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని.. ప్రమోషన్లలో బిజీగా ఉంది చిత్రయూనిట్. డైరెక్టర్ ప్రశాంత్ నీల్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, మలయాళీ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. డిసెంబర్ 22న క్రిస్మస్ సందర్భంగా ఈ మూవీ విడుదలవుతుండడంతో ప్రమోషన్స్ వేగవంతం చేశారు మేకర్స్. మరోవైపు దేశవ్యాప్తంగా సలార్ సంబరాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ముంబైలో ప్రభాస్ పై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు ఫ్యాన్స్. నగరంలోని హార్ట్ ల్యాండ్ లో దాదాపు 120 అడుగుల ప్రభాస్ భారీ కటౌట్ ఏర్పాటు చేసి తమ ప్రేమను తెలిపారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అతిపెద్ద కటౌట్ ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భాగ్యనగరంలో దిమ్మతిరిగే రెస్పాన్స్.. దటీజ్ షారుఖ్ ఖాన్..
Bigg Boss 7: బిగ్ బాస్ రచ్చరచ్చసజ్జనార్ సీరియస్
రెండో పెళ్లి చేసుకుంటారా ?? సామ్ దిమ్మతిరిగే రియాక్షన్
రైతుబిడ్డ Vs అమర్‌దీప్.. ఫ్యాన్స్ రచ్చపై పోలీసులు సీరియస్
Harish Rao: రైతుబిడ్డను చూస్తుంటే గర్వంగా ఉంది.
అది బస్సా లేక విమానమా? కేరళ ఆర్టీసీ లగ్జరీ ప్రయాణం!
దుబాయ్‌లో సింగిల్ రూమ్ అద్దె ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు!
అయ్యో.. అక్కడ సముద్రం ఎండిపోయిందా!
పిందె నుంచి కాయ వరకూ.. కొబ్బరికాయ తయారీలో ఆసక్తికరమైన దశలు
క్లాస్ రూంలో పాఠాలు చెబుతున్న టీచర్ అంతలోనే
బైకులోనుంచి వింత శబ్దాలు..దెబ్బకు బైకు వదిలి వ్యక్తి పరుగులు
ఏసీ కోచ్‌లో అనుమానాస్పదంగా మహిళ లగేజ్.. ఓపెన్ చేయగా చేయగా

