వాటే ట్రైలర్.. దిమ్మతిరిగిపోతోంది.. ఇదేదో అప్పుడే వదిలితే అయిపోయేదిగా
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ సలార్. ఈ సినిమా కోసం అభిమానులంతా వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా.. అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్డేట్స్ ఇస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్స్ తో పాటు మొన్నీమధ్య విడుదలైన ట్రైలర్ సినిమా పై అంచనాలను భారీగా పెంచేసింది. డిసెంబర్ 22 న సినిమాను ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ సలార్. ఈ సినిమా కోసం అభిమానులంతా వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా.. అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్డేట్స్ ఇస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్స్ తో పాటు మొన్నీమధ్య విడుదలైన ట్రైలర్ సినిమా పై అంచనాలను భారీగా పెంచేసింది. డిసెంబర్ 22 న సినిమాను ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఇక ఈక్రమంలోనే తాజాగా మరో ట్రైలర్ రిలీజ్ చేసి… అందర్నీ అరిపించేశారు మేకర్స్. అంతే కాదు… ట్రైలర్ 1 కంటే.. సెకండ్ ట్రైలర్ నెక్ట్స్ లెవల్లో ఉండడం… ఫ్యాన్స్ ను రెచ్చి పోయి మరీ సంబరాలు చేసుకునేలా చేస్తోంది. ఇదే ట్రైలర్ అప్పుడే రిలీజ్ చేసే… ఈపాటి టాక్ ఆకాశాన్ని అంటేదిగా అనే కామెంట్ వారి నుంచి వస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చోరీ చేసి, చెరువు మధ్యలో కూర్చున్న దొంగ.. ఎందుకంటే ??
రూ.12తో పాపం కడిగేసుకోవచ్చు !! సర్టిఫికెట్టూ తీసుకోవచ్చు !!
120 అడుగులు కటౌట్… మొదలైన మాస్ మేనియా
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో బురఖా డాన్స్.. కట్ చేస్తే
రూమ్లో హాయిగా నిద్రపోతున్న వ్యక్తి.. ఆ తర్వాత సీన్ చూస్తే వణుకే
అమానుషం.. తోటి విద్యార్థినులతో మూత్రం తాగించిన బాలుడు
వామ్మో.. సెల్ఫోన్లే కాదు.. ల్యాప్టాప్లు పేలుతున్నాయ్గా
మటన్ అమ్మే పనిలో షాపు ఓనర్.. అంతలో వచ్చిన ఊహించని కస్ట్మర్
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..

