నాకు విలువ ఇస్తలేరు.. పోలీసుల తీరుపై పల్లవి ప్రశాంత్ సీరియస్
బిగ్ బాస్ సీజన్ 7 ఎట్టకేలకు పూర్తయ్యింది. అందరు అనుకున్నట్టే పల్లవి ప్రశాంత్ విన్నర్ గా నిలిచాడు. బిగ్ బాస్ సీజన్ 7 మొదలైనప్పుడు రైతు బిడ్డగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు పల్లవి ప్రశాంత్. అంతకు ముందు ఇన్ స్టా గ్రామ్ వీడియోలు, రీల్స్ తో తెగ పాపులర్ అయ్యిండు. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాలి అనే లక్ష్యంతో వీడియోలు తీసి చివరకు అనుకున్నది సాదించాడు. దాంతో పాటే బిగ్ బాస్ విన్నర్గా కూడా నిలిచి హిస్టరీ కెక్కాడు.
బిగ్ బాస్ సీజన్ 7 ఎట్టకేలకు పూర్తయ్యింది. అందరు అనుకున్నట్టే పల్లవి ప్రశాంత్ విన్నర్ గా నిలిచాడు. బిగ్ బాస్ సీజన్ 7 మొదలైనప్పుడు రైతు బిడ్డగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు పల్లవి ప్రశాంత్. అంతకు ముందు ఇన్ స్టా గ్రామ్ వీడియోలు, రీల్స్ తో తెగ పాపులర్ అయ్యిండు. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాలి అనే లక్ష్యంతో వీడియోలు తీసి చివరకు అనుకున్నది సాదించాడు. దాంతో పాటే బిగ్ బాస్ విన్నర్గా కూడా నిలిచి హిస్టరీ కెక్కాడు. ఇక ప్రశాంత్ ను బిగ్ బాస్ విన్నర్ అని ప్రకటించగానే ఆడియన్స్ ఆనందపడ్డారు. అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గరికి వేలాదిగా తరలివచ్చారు. ఈక్రమంలోనే అక్కడున్న రన్నరప్ అమర్ దీప్ ఫ్యాన్స్తో గొడవకు దిగారు. ఇరువురి ఫ్యాన్స్ రెండు వర్గాలుగా మారి కొట్టుకునే వరకు వచ్చారు. అటుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు అద్దాలను కూడా ధ్వంసం చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు… పల్లవి ప్రశాంత్ను కారు నుంచి బయటకు బయటికి దిగనివ్వకుండా అడ్డుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Amardeep: పాపం !! అమర్‌కు దక్కిందేం లేదుగా..
జాక్‌పాట్ కొట్టేసిన శివాజీ.. బిగ్ బాస్ విన్నర్ కంటే ఎక్కువ డబ్బు శివాజీకే
వాటే ట్రైలర్.. దిమ్మతిరిగిపోతోంది.. ఇదేదో అప్పుడే వదిలితే అయిపోయేదిగా
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం

