Amardeep: పాపం !! అమర్‌కు దక్కిందేం లేదుగా..
బిగ్ బాస్ సీజన్ 7 లో అమర్ దీపే రన్నరప్ గా నిలిచినా విషయం తెలిసిందే. సీరియల్స్ లో నటించిన అమర్ దీప్ చాలా మందికి తెలియక పోవచ్చు.. కానీ బిగ్ బాస్ తో బాగానే పేరు తెచ్చుకున్నాడు. మొదటి వారం నుంచి తనదైన ఆట తీరుతో ప్రేక్షకులను మెప్పించాడు అమర్ దీప్. చూడటానికి మన పక్కింటి కుర్రాడిలా ఉండే అమర్ తనదైన కామెడీ టైమింగ్ లో సమయం దొరికినప్పుడల్లా నవ్వులు పూయించాడు. వెళ్తే కప్పుతోనే ఇక్కడి నుంచి వెళ్తా అంటూ సవాలు విసిరినా అమర్ దీప్.. నిజానికి చాలా కష్టపడ్డాడు.
బిగ్ బాస్ సీజన్ 7 లో అమర్ దీపే రన్నరప్ గా నిలిచినా విషయం తెలిసిందే. సీరియల్స్ లో నటించిన అమర్ దీప్ చాలా మందికి తెలియక పోవచ్చు.. కానీ బిగ్ బాస్ తో బాగానే పేరు తెచ్చుకున్నాడు. మొదటి వారం నుంచి తనదైన ఆట తీరుతో ప్రేక్షకులను మెప్పించాడు అమర్ దీప్. చూడటానికి మన పక్కింటి కుర్రాడిలా ఉండే అమర్ తనదైన కామెడీ టైమింగ్ లో సమయం దొరికినప్పుడల్లా నవ్వులు పూయించాడు. వెళ్తే కప్పుతోనే ఇక్కడి నుంచి వెళ్తా అంటూ సవాలు విసిరినా అమర్ దీప్.. నిజానికి చాలా కష్టపడ్డాడు. టాస్క్ లలోనూ తన శక్తి మేరకు ప్రయత్నించి చివరివరకు వచ్చాడు. చివరికి బిగ్ బాస్ షో రన్నరప్‌గా నిలిచాడు. కానీ విన్నర్‌తో పోలిస్తే.. రన్నర్‌కు మరీ అంత తక్కువా.. అనే కామెంట్ నెట్టింట వచ్చేలా చేసుకుంటున్నాడు అమర్. పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ సీజన్ 7 గెలుచుకున్నాడనే విషయం తెలిసిందే..! దాంతో పాటే.. 35 లక్షలు క్యాష్ ప్రైజ్ తో పాటు.. మరో 15లక్షల విలువైన కారు.. డైమెండ్ జ్యూయలరీ గెలుచుకున్నాడు రైతు బిడ్డ. అదే రన్నర్‌గా నిలిచిన అమర్ దీప్ ప్రత్యేకంగా ప్రైజ్ మని ఏమి రాకపోవడం.. లేకపోవడం అందర్నీ షాక్ అయ్యేలా చేస్తోంది. కేవలం అతనికి వారానికి వచ్చే రెమ్యునరేషన్ మాత్రమే వచ్చిందని తెలుస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
జాక్‌పాట్ కొట్టేసిన శివాజీ.. బిగ్ బాస్ విన్నర్ కంటే ఎక్కువ డబ్బు శివాజీకే
వాటే ట్రైలర్.. దిమ్మతిరిగిపోతోంది.. ఇదేదో అప్పుడే వదిలితే అయిపోయేదిగా
చోరీ చేసి, చెరువు మధ్యలో కూర్చున్న దొంగ.. ఎందుకంటే ??
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు

