జాక్‌పాట్ కొట్టేసిన శివాజీ.. బిగ్ బాస్ విన్నర్ కంటే ఎక్కువ డబ్బు శివాజీకే
బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టాపుల్టా అంటూ... ఈ నయా గేమ్ షో మొదలైంది మొదలు.. అందరూ శివాజీ వంకే చూస్తూ వస్తున్నారు. ఈయన గేమ్ గురించే మాట్లాడుకుంటూ వస్తున్నారు. దానికితోడు.. హైయెస్ట్ రెమ్యునరేషన్ తినే తీసుకుంటున్నాడని.. అనుకున్నారు కూడా...! అయితే తాజాగా అదే మాట మరో సారి గట్టిగా వినిపిస్తోంది. శివాజీ బిగ్ బాస్ విన్నర్ కంటే.. ఎక్కువ డబ్బే రెమ్యునరేషన్‌గా దక్కించుకున్నారనే న్యూస్... ఇప్పుడు అందర్నీ నోరెళ్లబెట్టేలా చేస్తోంది.
బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టాపుల్టా అంటూ… ఈ నయా గేమ్ షో మొదలైంది మొదలు.. అందరూ శివాజీ వంకే చూస్తూ వస్తున్నారు. ఈయన గేమ్ గురించే మాట్లాడుకుంటూ వస్తున్నారు. దానికితోడు.. హైయెస్ట్ రెమ్యునరేషన్ తినే తీసుకుంటున్నాడని.. అనుకున్నారు కూడా…! అయితే తాజాగా అదే మాట మరో సారి గట్టిగా వినిపిస్తోంది. శివాజీ బిగ్ బాస్ విన్నర్ కంటే.. ఎక్కువ డబ్బే రెమ్యునరేషన్‌గా దక్కించుకున్నారనే న్యూస్… ఇప్పుడు అందర్నీ నోరెళ్లబెట్టేలా చేస్తోంది. ఇక మొత్తం 105 వారాల పాటు హౌజ్‌లో ఉన్న శివాజీ.. రోజుకు దాదాపు 60 వేల పారితోషకం తీసుకున్నారట. అంటే వారానికి సుమారు 4.25 లక్షలు అన్నమాట. ఇలా మొత్తం 105 రోజులకు గానూ సుమారు 64 లక్షలు అందుకున్నట్లు టాక్ నడుస్తోంది. అంటే ఒక రకంగా బిగ్ బాస్ టైటిల్ విన్నర్ కంటే ఎక్కువగానే శివాజీ పారితోషకం అందుకున్నాడన్నమాట. ఇదే న్యూస్ ఇప్పుడు అందర్నీ షాక్ అయ్యేలా చేస్తోంది. శివాజీ జాక్ పాట్ కొట్టాడనే కామెంట్ నెట్టింట వైరల్ అవుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వాటే ట్రైలర్.. దిమ్మతిరిగిపోతోంది.. ఇదేదో అప్పుడే వదిలితే అయిపోయేదిగా
చోరీ చేసి, చెరువు మధ్యలో కూర్చున్న దొంగ.. ఎందుకంటే ??
రూ.12తో పాపం కడిగేసుకోవచ్చు !! సర్టిఫికెట్టూ తీసుకోవచ్చు !!
మొక్కలకు నీళ్లు పోస్తున్న వ్యక్తి.. వెనుక ఏదో అలికిడి.. చూడగా
సినిమాకి వెళ్తే 22 నిమిషాలు యాడ్స్ వేస్తారా..?
ముళ్లకంపలపై పూజారి విన్యాసాలు..గాల్లో తిరిగే వింత ఆచారం..!
పిల్లలు పట్టించుకోవడం లేదు.. తల్లిదండ్రుల కన్నీటి గాథ
మొసళ్ల నదిలో 12 గంటలు.. 30 కి.మీ కొట్టుకొచ్చిన బామ్మ!
సూపర్ మార్కెట్ ఏరియాలో భయానక దృశ్యం.. భయంతో జనం పరుగులు!
కోట్లు పోగొట్టుకున్నా బుద్ధి రాలేదు.. డ్యాన్స్ చేస్తూ మరో రీల్

