Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దావుద్‌తో దిగిన ఒక్క ఫోటో.. ఈ హీరోయిన్ కెరీర్‌ను ముంచేసింది..

దావుద్‌తో దిగిన ఒక్క ఫోటో.. ఈ హీరోయిన్ కెరీర్‌ను ముంచేసింది..

Phani CH

|

Updated on: Dec 20, 2023 | 9:41 AM

అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం మరోమారు వార్తల్లో నిలిచాడు. అతనిపై విషప్రయోగం జరిగిందని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు వార్తాకథనాలు వెలువడుతున్నాయి. 1993 ముంబై వరుస పేలుళ్ల సూత్రధారి దావూద్‌ ఇబ్రహీం ప్రస్తుత వయసు 67. అనారోగ్యంతో ఆస్పత్రి పాలైన దావూద్‌ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కూడా జోరుగా పుకార్లు వచ్చాయి. కానీ అతని మృతి వార్తలు పూర్తిగా అవాస్తవమని నిఘా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం మరోమారు వార్తల్లో నిలిచాడు. అతనిపై విషప్రయోగం జరిగిందని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు వార్తాకథనాలు వెలువడుతున్నాయి. 1993 ముంబై వరుస పేలుళ్ల సూత్రధారి దావూద్‌ ఇబ్రహీం ప్రస్తుత వయసు 67. అనారోగ్యంతో ఆస్పత్రి పాలైన దావూద్‌ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కూడా జోరుగా పుకార్లు వచ్చాయి. కానీ అతని మృతి వార్తలు పూర్తిగా అవాస్తవమని నిఘా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రి పాలవడం మాత్రం నిజమేనని నిర్ధారించాయి. ఇక ఇవన్నీ పక్కకు పెడితే… ఈ మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌ ఒకప్పుడు బాలీవుడ్‌ హీరోయిన్లతో ప్రేమాయణం నడిపాడు. అలా దావూద్‌తో ప్రేమాయణం నడిపిన హీరోయిన్లలో మందాకిని ఒకరు. 80-90 దశకంలో ఓ వెలుగు వెలిగిన బాలీవుడ్‌ నటి మందాకిని తన అందచందాలతో అప్పటి కుర్రకారును ఓ ఊపుఊపింది. రాజ్ కపూర్ తెరకెక్కించని ‘రామ్ తేరీ గంగా మైలీ’తో ఆమె సినీ కెరీర్‌ ప్రారంభమైంది. ఈ సినిమా సక్సెస్ తర్వాత మందాకిని ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. కానీ ఒకే ఒక్క ఫొటో ఆమె కెరీర్‌ మొత్తాన్ని తలకిందులు చేసింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Extra Ordinary Man: ఓటీటీలోకి నితిన్ ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్