Model Gigi Hadids: ఒక్క సారి ర్యాంప్ వాక్‌కు 100 కోట్లు.! దిమ్మతిరిగేలా చేస్తున్న మోడల్ సంపాదన.
బాబోయ్.. ఒక్కసారి నడిస్తే 100 కోట్లు తీసుకుంటుందట.. ఇప్పుడిదే విషయం ఫిల్మ్ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. కేవలం కొన్ని నిమిషాలపాటు ర్యాంప్ వాక్ చేస్తే అంత పెద్ద మొత్తంలో పారితోషికం తీసుకుంటున్న మోడల్ ఎవరా ? అంటూ నెట్టింట ఆరా తీస్తున్నారు నెటిజన్స్. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరా అనుకుంటున్నారా ?.. తన పేరు జిగి హడిడ్. ఫ్యాషన్ ప్రపంచంలో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న మోడల్ ఆమె.
బాబోయ్.. ఒక్కసారి నడిస్తే 100 కోట్లు తీసుకుంటుందట.. ఇప్పుడిదే విషయం ఫిల్మ్ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. కేవలం కొన్ని నిమిషాలపాటు ర్యాంప్ వాక్ చేస్తే అంత పెద్ద మొత్తంలో పారితోషికం తీసుకుంటున్న మోడల్ ఎవరా ? అంటూ నెట్టింట ఆరా తీస్తున్నారు నెటిజన్స్. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరా అనుకుంటున్నారా ?.. తన పేరు జిగి హడిడ్. ఫ్యాషన్ ప్రపంచంలో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న మోడల్ ఆమె. ఇటీవల జరిగిన మిలన్ ఫ్యాషన్ వీక్ లో తన వెర్సాస్ క్యాట్ వ్యాక్తో అబ్బురపరిచింది. ఇందుకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. 28 ఏళ్ల ఈ యూఎస్.. డచ్.. పాలస్తీనియన్ మోడల్.. చిన్నప్పటి నుంచి ఫ్యాషన్ ఐకాన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడున్న ఫ్యాషన్ రంగంలో ఆమె టాప్ మోస్ట్ మోడల్. బటన్ డౌన్ డిటైలింగ్, బ్లాక్ షీర్ డ్రెస్‌లో కనిపించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్న సమాచారం ప్రకారం.. ఆమె మిలన్ ఫ్యాషన్ వీక్ లో క్యాట్ వాక్ చేసినందుకు వెర్సాస్ నుంచి దాదాపు 13 మిలియన్ యూఎస్డీ సంపాదించని టాక్ నడుస్తుంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. కేవలం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పుకార్లు మాత్రమే.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

