Waltair Veerayya: రవితేజ పాత్రను పొరపాటున లీక్ చేసిన చిరు..
మెగాస్టార్ గా....! ఇండస్ట్రీలో లెజెండరీ యాక్టర్‌గా.. చాలా ఈవెంట్స్‌కు వెళ్లే చిరు. ఆ ఈవెంట్ వేదికగానే... అనుకోకుండా తన సినిమా విషయాలను స్లిప్ అవుతుంటారు.
మెగాస్టార్ గా….! ఇండస్ట్రీలో లెజెండరీ యాక్టర్‌గా.. చాలా ఈవెంట్స్‌కు వెళ్లే చిరు. ఆ ఈవెంట్ వేదికగానే… అనుకోకుండా తన సినిమా విషయాలను స్లిప్ అవుతుంటారు. గ్రాండ్ అనౌన్స్ మెంట్‌కు ముందుగానే తన సినిమాలోని కొన్ని ఎలిమెంట్స్ చెప్పేస్తుంటారు. ఆ వెంటనే నాలుక కరుచుకుంటూ ఉంటారు. ఇప్పటికే ఇలానే చాలా సార్లు చేసేసి.. లీకు స్టార్ గా కూడా నామ్ కమాయించారు. ఇక ఇప్పుడు మరో సారి అదే పని చేసి నెట్టింట ట్రెండ్ అవుతున్నారు. ఇప్పుడు ఏకంగా రవితేజ పాత్ర గురించి. అది సినిమాలో ఎప్పుడు వస్తుందనేది… ఫ్లోలో చెప్పేశారు. ఆ వీడియో క్లిప్‌తో నెట్టింట తెగ వైలర్ అవుతున్నారు. కావాలంటే .. ఆ వీడియో మీరు కూడా చూసేయండి!
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Director Shankar: చరణ్ ఫ్యాన్స్ కోసం… శంకర్ భారీ సర్‌ప్రైజ్..
మెగాస్టార్ ముందు పొరపాటు.. యాంకర్‌ను ఆడేసుకుంటున్న నెటిజెన్స్
Director Bobby: ‘మొదట్లో అలా చేసేసరికి.. చిరు కోపగించుకున్నారు’