Director Bobby: ‘మొదట్లో అలా చేసేసరికి.. చిరు కోపగించుకున్నారు’
ఎవరైనా తన అభిమాన హీరోను చూడాలనుకుంటారు. ఒక్క ఫోటో దిగినా చాలానుకుంటారు. ఎంతక కష్టమైనా ఫోటో సాధించాలనుకుంటారు. సాధిస్తారు. కాని అలా చేసే క్రమంలోనే..
ఎవరైనా తన అభిమాన హీరోను చూడాలనుకుంటారు. ఒక్క ఫోటో దిగినా చాలానుకుంటారు. ఎంతక కష్టమైనా ఫోటో సాధించాలనుకుంటారు. సాధిస్తారు. కాని అలా చేసే క్రమంలోనే.. ఆ ఫోటోలను సాధించే క్రమంలోనే తన అభిమాన హీరోకు కోసం వచ్చేలా చేస్తే.. ! ఆ కోపాన్ని దాచి కూడా ఆ హీరో.. పోనీలే అని ఆ క్రేజీ అభిమానికి ఫోటో ఇస్తే,..! ఎలా ఉంటుంది. అచ్చం యంగ్ డైరెక్టర్ బాబీ రియల్ స్టోరీలా ఉంటుంది. ఎస్ ! మెగాస్టార్ చిరు అంటే.. ప్రాణం కూడా ఇచ్చేసేంత అభిమానం ఉన్న బాబీ.. తన కెరీర్ బిగినింగ్‌లో చిరును ఒక్క సారైనా చూడాలని ఆయన ఇంటి ముందే కాపలా కాసేవారట. ఆయనతో ఫోటో కోసం తెగ ప్రయత్నించే వారట. అలాంటి టైంలోనే.. చిరుతో ఫోటో తీసుకునే అవకాశం వచ్చిందట బాబీకి. అలా ఫోటో తీసుకున్నాక…. సరిగ్గా వచ్చిందో లేదో అని.. మరో సారి ఫోటో కోసం చిరు చెంతకు వెళ్లారట. అంతే బాబీ మళ్లీ వచ్చాడని గ్రహించిన చిరు.. కాస్త కోపంగా చూశారట.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!

