Director Shankar: చరణ్‌ ఫ్యాన్స్‌ కోసం... శంకర్ భారీ సర్‌ప్రైజ్‌..

Director Shankar: చరణ్‌ ఫ్యాన్స్‌ కోసం… శంకర్ భారీ సర్‌ప్రైజ్‌..

Phani CH

|

Updated on: Dec 29, 2022 | 9:13 AM

మెగా పవర్‌ స్టార్ రామ్‌ చరణ్ ! ఇప్పుడీయన టాలీవుడ్ టాప్ స్టార్ మాత్రమే కాదు.. పాన్ ఇండియా క్రేజీ స్టార్. బాలీవుడ్ నుంచి కోలీవుడ్‌ వరకు మేకర్స్ అందరూ ఎదరుచూసేంత క్రేజ్‌ పెంచుకున్న అల్ట్రా మెగా పవర్ స్టార్.

మెగా పవర్‌ స్టార్ రామ్‌ చరణ్ ! ఇప్పుడీయన టాలీవుడ్ టాప్ స్టార్ మాత్రమే కాదు.. పాన్ ఇండియా క్రేజీ స్టార్. బాలీవుడ్ నుంచి కోలీవుడ్‌ వరకు మేకర్స్ అందరూ ఎదరుచూసేంత క్రేజ్‌ పెంచుకున్న అల్ట్రా మెగా పవర్ స్టార్. ఎస్ ! ట్రిపుల్ ఆర్ హిట్ తో తరువాత మరేం పట్టించుకోకుండా… మరో సినిమాతో బిజీగా మారిపోయిన ఈ స్టార్.. తాజాగా స్టార్ డైరెక్టర్ శంకర్ తో కలిసి.. మరో పాన్ ఇండియా మూవీకి వర్క్‌ చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ ఫస్ట్ లుక్‌ పోస్టర్ గురించి ఫిల్మీ సర్కిల్లో ఓ న్యూస్ వైరల్ అవుతోంది. అందర్నీ తెగ ఆకట్టకుంటోంది. దిల్ రాజు ప్రొడక్షన్లో స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్లో .. మెగ పవర్‌ స్టార్ చెర్రీ హీరోగా తెరకెక్కుతుండడంతో.. ఈ సినిమాపై ఎప్పటి నుంచో విపరీతమైన అంచనాలున్నాయి. అయితే ఈ అంచనాలను అందుకునేందుకు సినిమాను మరింతగా ప్రమోట్ చేసుకునేందుకు ఓ మాస్టర్ ప్లాన్ వేశారట డైరెక్టర్ శంకర్.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మెగాస్టార్ ముందు పొరపాటు.. యాంకర్‌ను ఆడేసుకుంటున్న నెటిజెన్స్

Director Bobby: ‘మొదట్లో అలా చేసేసరికి.. చిరు కోపగించుకున్నారు’

Waltair Veerayya: దిమ్మతిరిగే ఫైట్స్ ఉంటాయి కాచుకోండిక !!

గన్ను తీయాల్సిన అవసరం ఏమొచ్చింది ?? షోలో హాట్ డిస్కషన్

Published on: Dec 29, 2022 09:13 AM