మెగాస్టార్ ముందు పొరపాటు.. యాంకర్‌ను ఆడేసుకుంటున్న నెటిజెన్స్

మెగాస్టార్ ముందు పొరపాటు.. యాంకర్‌ను ఆడేసుకుంటున్న నెటిజెన్స్

Phani CH

|

Updated on: Dec 29, 2022 | 9:10 AM

ఫిల్మ్ ఈవెంట్స్ అండ్ ప్రెస్‌ మీట్స్ అంటే ఎంత హంగామా హడావిడి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రిపోర్టర్స్‌తో... కెమెరామెన్స్‌తో.. ఫ్యాన్స్‌తో..

ఫిల్మ్ ఈవెంట్స్ అండ్ ప్రెస్‌ మీట్స్ అంటే ఎంత హంగామా హడావిడి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రిపోర్టర్స్‌తో… కెమెరామెన్స్‌తో.. ఫ్యాన్స్‌తో.. అక్కడి వచ్చే ఫిల్మ్ సెలబ్రిటీలతో.. వాళ్ల బాక్సర్స్‌తో.. పోలీసులతో.. చూడ్డానికి అక్కడ చిన్న జాతరే జరుగుతుందనే ఫీల్నే అందరికీ కలిస్తుంది. అయితే ఇలాంటి హడావిడిలో కూడా.. చాలా క్లారిటీగా.. క్లియర్‌గా ఈ ఈవెంట్‌ను నడిపించాల్సిన బాధ్యత ఒక్క యాంకర్‌పైనే ఉంటుంది. తన మాటలతో ఎంటర్‌ టైన్ చేస్తూనే.. షోను చక్కగా హోస్ట్ చేయాల్సి ఉంటుంది. స్పాంటేనియస్‌గా బిహేవ్ చేయాల్సి ఉంటుంది. పెద్దలను నొప్పించకుండా స్టార్ల ముందు జాగ్రత్తగా మాట్లాడాల్సి ఉంటుంది. కాని అలాంటి యాంకరే ఇప్పుడో తప్పు చేసింది. ఏకంగా చిరు ఈవెంట్లోనే ఈ మిస్టేక్ చేసి.. ఇప్పుడు నెట్టింట ట్రోల్ అవుతోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Director Bobby: ‘మొదట్లో అలా చేసేసరికి.. చిరు కోపగించుకున్నారు’

Waltair Veerayya: దిమ్మతిరిగే ఫైట్స్ ఉంటాయి కాచుకోండిక !!

గన్ను తీయాల్సిన అవసరం ఏమొచ్చింది ?? షోలో హాట్ డిస్కషన్

Published on: Dec 29, 2022 09:10 AM