Chiranjeevi Bhola Shankar: దిమ్మతిరిగే అప్డేట్..! మరో 2 రోజుల్లో.. భోళా శంకర్ టీజర్..
రీసెంట్‌గా తాతగా ప్రమోషన్ తీసుకుని.. తన మనవరాలిని చేస్తూ.. మురిపోతున్న మెగా స్టార్ చిరు.. తాజాగా తన ఫ్యాన్స్‌కు ... కిక్కిచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఆఫర్ట్ వాల్తేరు వీరయ్య... భోళా శకంర్‌గా తన స్వాగ్ ఏంటో.. యాటిట్యూడ్ ఎంటో.. చిన్న టీజర్‌తో చూపించబోతున్నారు.
రీసెంట్‌గా తాతగా ప్రమోషన్ తీసుకుని.. తన మనవరాలిని చేస్తూ.. మురిపోతున్న మెగా స్టార్ చిరు.. తాజాగా తన ఫ్యాన్స్‌కు .. కిక్కిచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఆఫర్ట్ వాల్తేరు వీరయ్య.. భోళా శకంర్‌గా తన స్వాగ్ ఏంటో.. యాటిట్యూడ్ ఎంటో.. చిన్న టీజర్‌తో చూపించబోతున్నారు. అందుకు ముహూర్తం కూడా పెట్టేసి.. నెట్టింట తెగ వైరల్ కూడా అవుతున్నారు. ఎస్ ! మెహర్ రమేష్ డైరెక్షన్లో.. వేదాలం సినిమాకు రీమేక్‌గా.. చిరు 155th ఫిల్మ్‌గా తెరకెక్కుతున్న సినిమా భోళా శంకర్. చిరు లుక్‌తో.. ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్‌తో.. మోస్ట్ అవేటెడ్ మూవీగా ట్యాగ్ వచ్చేలా చేసుకున్న ఈసినిమా నుంచి.. తాజాగా టీజర్ అప్డేట్ వచ్చింది. ఈ మూవీ టీజర్ జూన్ 24న రిలీజ్ చేయనున్నట్టు ఈ మూవీ మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది. అంతేకాదు.. మెగా సెలబ్రేషన్ నెవర్ బిఫోర్ అనే ట్యాగ్‌తో.. బాస్ మరో లుక్ కూడా రిలీజ్ అయి.. ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ అయ్యేలా చేస్తోంది. నెట్టింట వైరల్ అవుతూనే.. తెగ ట్రెండ్ అవుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్ విషయంలో అది ఫేక్ న్యూస్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.
Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!